హీరో సుమంత్ అశ్విన్ కాబోయే భార్యను చూసేయండి.. మెహందీ వేడుకలో మెరిసిపోయిన యువ జంట!

First Published Feb 12, 2021, 5:47 PM IST

టాలీవుడ్ యువ హీరో సుమంత్ అశ్విన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన దీపిక అనే యువతితో ఏడడుగులు వేయనున్నారు.