MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• వెయ్యి నూటపదహారు మంది బుగ్గలు గిల్లిన నరేష్.. అందులో సుమ కూడా..

వెయ్యి నూటపదహారు మంది బుగ్గలు గిల్లిన నరేష్.. అందులో సుమ కూడా..

సుమ హోస్ట్ గా నిర్వహించే `క్యాష్‌` ప్రోగ్రామ్‌ సందడిగా సాగింది. చిన్న పిల్లలతో సాగిన ఈ కార్యక్రమంలో సుమ, జబర్దస్త్ ఫేమ్‌ పొట్టి నరేష్‌ మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి. అంతేకాదు నరేష్‌ గురించి పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది సుమ.

2 Min read
Aithagoni Raju
Published : Nov 17 2020, 11:49 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఈటీవీలో ప్రసారమయ్యే `క్యాష్‌` ప్రోగ్రామ్‌ చాలా పాపులర్‌. సుమ ఈ షోకి మరింత వన్నె తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎపిసోడ్‌ ఈ నెల 21న ప్రసారం కానుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.

211

ఇందులో సుమ,  పొట్టి నరేష్‌ మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు కామెడీ పండించాయి. రిత్వికా, నరేష్‌ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా నవ్వులు పూయించాయి.

311

ఆద్యంతం పంచ్‌లతో ఈ షో సాగింది. రిత్వికని ఉద్దేశించి `రిత్విక ఎలా ఉన్నావ`ని సుమ అనగా, బాగున్నా అక్కా అని రిత్విక చెప్పింది. దీనికి నరేష్‌ స్పందించి `లాక్‌డౌన్‌లో సంప్రదాయాలు నేర్చుకుంద`ని అన్నాడు. అందుకు రిత్విక అదోలా చూడటంతో.. నేర్చుకోలే అని నరేష్‌ అనడం నవ్వించింది.

411

మరో కంటెస్టెంట్‌.. సుమని `హాయ్‌.. సుమ` అని పిలవగా, ఎలా కవర్‌ చేశాను అనగా.. `నరేష్‌ బట్టతల కవర్‌ చేసినట్టు కవర్‌ చేశావ`ని తన పెయిర్‌ కంటెస్టెంట్‌ చెప్పడం కామెడీని పండించింది.

511

సుమ.. రెండు జంటల కంటెస్టెంట్లని ఉద్దేశించి `ఎంత ముద్దొస్తున్నారో..` అంటూ ఫ్లైయింగ్‌ కిస్సులు ఇచ్చింది సుమ. అందుకు నరేష్‌ ఉండి `మేడమ్‌.. `నాక్కూడా అనేలా చూశాడు. దీనికి సుమ ఇచ్చిన లుక్‌కి నవ్వులే నవ్వులు. ఆ తర్వాత `ఈ రౌండ్‌లో ప్రశ్నలు.. వాటికి ఆప్షన్స్ ఉన్నాయ`ని సుమ చెప్పగా, `మాకు తెలుసు మేడం.. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నామ్‌` అని నరేష్‌ వేసిన పంచ్‌కి నవ్వులే నవ్వులు.

611

ఎవరెవరికి హోంవర్క్ లు ఇష్టమని సుమ అడగ్గా.. నాకు ఇష్టమని రిత్విక చేయి లేపగా, ఏదో ఫార్మాలిటీకి చెబుతున్నావా? అని నరేష్‌ అనగా.. చెప్పమీద లాగి కొట్టింది రిత్విక.

711

పిల్లలను ఎంకరేజ్‌ చేయాలని, తెలుగు నేర్చుకోవాలని, నేను నేర్చుకున్నందుకే ఇలా యాంకర్‌ని అయ్యానని సుమ అనగా.. లేకపోతే కేరళ స్టయిల్‌లో డాన్స్ చేసి సుమకి పంచ్‌ వేశాడు నరేష్‌.

811

ఇక ఆన్‌లైన్‌ క్లాసుల్లో.. నరేష్‌ని ఉద్దేశించి.. `అవును రా.. ఎందుకు ఉప్పరబాలు ఫోటో పెట్టుకున్నావు ప్రోఫైల్‌ పిక్‌`లో అనగా, ఆయన ఉప్పల్‌లో ఉంటాడు.. మేం బోడుప్పల్‌లో ఉంటామని నరేష్‌ చెప్పడంతో పంచ్‌ అదిరిపోయిందనిపించింది.

911

నిన్న చెప్పిన పద్యం చెప్పమని సుమ అడగ్గా.. `ఒక లైలా కోసం.. `అంటూ పాట పాడటంతో నరేష్‌ని టీవీ లో నుంచి బయటకు వచ్చి మరీ కర్రతో నరేష్‌ని కొట్టడం నవ్వులు పూయించింది.

1011

ఇక సుమ డే కేర్‌ సెంటర్‌లోనూ నవ్వులే నవ్వులు.. పంచ్‌లే పంచ్‌లు.. నరేష్‌ని పరిగెత్తించి కర్రతో కొట్టిన సుమ.. ఏరా లోపల డైపర్‌ గట్టిగానే ఏసుకుని వచ్చినట్టున్నావనడం కామెడీ పండించింది.

1111

చివరగా `చిన్నపిల్లల్ని బుగ్గలు గిల్లీ ఇబ్బంది పెడుతున్న నరేష్‌.. ఓ సర్వేలో తేలిందేంటంటే.. ఇప్పటి వరకు వెయ్యి నూట పదహారు బుగ్గలు గిల్లాడు నరేష్‌. అందులో ఓ సారి నా బుగ్గ కూడా గిల్లాడు` అని సుమ చెప్పడం ఆద్యంతం నవ్వించింది. ఇలా మొత్తం నవ్వులు, పంచ్‌లతో షో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved