MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇమ్ము, వర్షల ప్రేమకు పరీక్ష పెట్టిన సుమ... అందరి ముందు వర్షను కిస్ చేయమనడంతో... స్టేజ్ పైనే !

ఇమ్ము, వర్షల ప్రేమకు పరీక్ష పెట్టిన సుమ... అందరి ముందు వర్షను కిస్ చేయమనడంతో... స్టేజ్ పైనే !

ఇమ్మానియేల్, వర్ష బుల్లితెర క్రేజీ హాట్ కపుల్. జబర్దస్త్ వేదికపై అవతరించిన ఈ ప్రేమ జంట సూపర్ పాప్యులర్ అయ్యింది. ఇప్పటివరకు బుల్లితెర లవ్ బర్డ్స్ అంటే సుడిగాలి సుధీర్, రష్మినే. వాళ్లకు పోటీ ఇస్తూ రేసులోకి దూసుకు వచ్చారు వర్ష, ఇమ్మానియేల్.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 06 2021, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష... జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చారు. ఏళ్లుగా రాని గుర్తింపు, ఫేమ్ జబర్దస్త్ ద్వారా తెచ్చుకున్నారు. మంచి హైట్, రంగు, రూపు కలిగిన వర్ష గ్లామర్ కి జబర్దస్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ అందం ఎక్కడ నుండి వచ్చిందిరా బాబు... అని మురిసిపోయారు.

27
జబర్దస్త్ నల్లబాలుడు ఇమ్మానియేల్ స్కిట్స్ లో చేస్తూ అతనికి దగ్గరైంది వర్ష. నల్లబ్బాయి వెంట పడే తెల్ల అమ్మాయిగా వీరి కాంబినేషన్, కెమిస్ట్రీ సూపర్ హిట్. దీనితో ఈ తరహా స్కిట్స్ వాళ్ళ టీమ్ లో ఎక్కువైపోయాయి. ఈ వింత జంట లవ్ స్టోరీ జనాలకు తెగ నచ్చేస్తుంది.

37
అయితే స్కిట్స్ లోనే కాదు వాస్తవంలో కూడా ఇమ్మానియేల్, వర్షల మధ్య సంథింగ్ సంథింగ్ అని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ కథనాలు బలపరిచేదిగా వారిద్దరి ప్రవర్తన కూడా ఉండడం విశేషం. బుల్లితెర వేదికలపై ఇమ్ము, వర్ష ఒకరిపై మరొకరు ప్రేమ కురిపించుకున్నారు.

47
కాగా తాజా ప్రోగ్రామ్ లో ఇమ్మానియేల్, వర్ష ప్రేమికులేనా, వీరి మధ్య ప్రేమ బంధం ఉందా తేల్చేయాలని యాంకర్ సుమ నిర్ణయించుకున్నారు. స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రాం కి గెస్ట్ కి వచ్చిన వీళ్లకు ఓ అగ్ని పరీక్ష పెట్టింది.

57
మీరు నిజంగా లవర్స్ అయితే వేదికపైనే అందరి ముందు ముద్దు పెట్టుకోవాలని సుమ అన్నారు. ఇమ్మానియేల్ వర్ష బుగ్గపై ముద్దు పెట్టాలని కోరారు. సుమ పెట్టిన పరీక్ష ప్రోగ్రాంలో పాల్గొన్న మిగతా జబర్దస్త్ కమెడియన్స్ కి షాక్ ఇచ్చింది.

67
సిగ్గు పడుతున్న వర్ష దగ్గరకు ముద్దు పెట్టుకోవడానికి ఇమ్మానియేల్ వెళ్లడం జరిగింది. మరి నిజంగా వర్ష బుగ్గపై ముద్దు పెట్టాడా లేదా తెలియాలంటే స్టార్ట్ మ్యూజిక్ పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

77
ఇమ్మానియేల్, వర్షలు నిజంగా ప్రేమికులా.. కాదా.. అనే విషయం పక్కన పెడితే, లవ్ బర్డ్స్ అన్న బ్రాండ్ ఇమేజ్ వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది. అనేక ప్రత్యేక కార్యక్రమాల్లో కలిసి నటించే అవకాశాలు దక్కుతున్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:జ్యోను ఇరికించిన దీప-ఛీ కొట్టిన సుమిత్ర-నోరు జారిన పారు-కాంచన కోపం
Recommended image2
Vishnupriya: నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ చచ్చే వరకు ప్రేమిస్తా..అందుకే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: నిజం బయటపెట్టిన కల్పన, ప్రభావతి విశ్వరూపం...రోహిణీని చావబాదేసింది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved