MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ సుమ కూతురి లేటెస్ట్ లుక్ చూశారా, హీరోయిన్ మెటీరియల్.. కేరళలో ఫ్యామిలీ మొత్తం సంబరాలు

యాంకర్ సుమ కూతురి లేటెస్ట్ లుక్ చూశారా, హీరోయిన్ మెటీరియల్.. కేరళలో ఫ్యామిలీ మొత్తం సంబరాలు

కేరళ నుంచి వచ్చిన సుమ కనకాల టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా పాతుకుపోయింది. కొన్ని దశాబ్దాలుగా సుమ తెలుగు వారిలో ఒక భాగం అయిపోయింది.  ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 15 2024, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కేరళ నుంచి వచ్చిన సుమ కనకాల టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా పాతుకుపోయింది. కొన్ని దశాబ్దాలుగా సుమ తెలుగు వారిలో ఒక భాగం అయిపోయింది.  ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అక్కడ సుమ కనకాలనే కనిపిస్తుంటారు. గత ఏడాది సుమ తన కొడుకు రోషన్ కనకాలని హీరోగా లాంచ్ చేసింది. బబుల్ గమ్ చిత్రంతో సుమ, రాజీవ్ కనకాల ముద్దుల కొడుకు రోషన్ హీరో అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే బబుల్ గమ్ మూవీ పర్వాలేదనిపించే విధంగా ఆడింది. రోషన్ పెర్ఫామెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. తల్లిగా సుమ తన భాద్యతని నిర్వహించింది. అయితే సుమ పర్సనల్ లైఫ్ గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉండడం చూస్తున్నాం. సుమ రాజీవ్ కనకాల మధ్య విభేదాలు ఉన్నాయని ఆ మధ్యన పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి.  

37

ఆ రూమర్స్ కి చెక్ పెట్టేసి సుమ, రాజీవ్ కనకాల ప్రస్తుతం అన్యోన్యంగా జీవిస్తున్నారు.. ఇటీవల వీరి 25వ మ్యారేజ్ యానివర్సరీని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. సుమ స్వస్థలం కేరళ అనే సంగతి తెలిసిందే. కేరళ అమ్మాయిగా పుట్టిన సుమ టాలీవుడ్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. రాజీవ్ కనకాలని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

47

తాజాగా సుమ, రాజీవ్ కనకాల ఫ్యామిలీ కేరళలోని ఆమె స్వస్థలం పాలక్కాడ్ కి వెళ్లారు.  మలయాళీల నూతన సంవత్సరం విషు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విషు సెలెబ్రేషన్స్ కోసం రాజీవి కనకాల, సుమ వారి పిల్లలు రోషన్, మనశ్విని కేరళ వెళ్లారు. 

57

అక్కడ వీరు గ్రాండ్ గా విషు నూతన సంవత్సర వేడుకల్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోస్ లో అందరిని సుమ కనకాల కుమార్తె మనస్విని బాగా ఆకర్షిస్తోంది. 

67

ఆమె లేటెస్ట్ లుక్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. సుమ కనకాల కూతురు ఇంత అందంగా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు అయితే ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో సుమ కూతరు మనస్విని చూడ ముచ్చటగా ఉంది. 

77

గతంలో మనశ్విని కాస్త బొద్దుగా ఉండేది. ఇప్పుడు బరువు తగ్గినట్లు అనిపిస్తోంది. ఆల్రెడీ సుమ తన కొడుకు రోషన్ ని హీరోగా లాంచ్ చేసింది. ఇప్పుడు మనశ్విని కూడా చూడ ముచ్చటగా కనిపిస్తోంది. భవిష్యత్తులో సుమ తన డాటర్ ని హీరోయిన్ గా లాంచ్ చేస్తుందేమో వేచి చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Recommended image2
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image3
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved