MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 9 ఏళ్ల తర్వాత సుధీర్ లవ్ యాక్సెప్ట్ చేసిన రష్మీ.. రోజా సీరియస్ కామెంట్స్ వైరల్

9 ఏళ్ల తర్వాత సుధీర్ లవ్ యాక్సెప్ట్ చేసిన రష్మీ.. రోజా సీరియస్ కామెంట్స్ వైరల్

బుల్లి తెరపై రష్మీ, సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు. ఈ జంట గురించి గత కొన్నేళ్లుగా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి.

1 Min read
Author : pratap reddy
Published : Sep 07 2021, 07:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లి తెరపై రష్మీ, సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు. ఈ జంట గురించి గత కొన్నేళ్లుగా ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ రూమర్స్ కి తగ్గట్లుగానే సుధీర్, రష్మీ బుల్లితెరపై రొమాన్స్ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమ మధ్య రిలేషన్ గురించి సుధీర్ రష్మీ ప్రేక్షకులని కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. తమ లవ్ ఎఫైర్ గురించి దాటవేస్తూ వచ్చారు.అయితే ఫ్యాన్స్ మాత్రం సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ జరుగుతోందని బలంగా నమ్ముతూ వచ్చారు. 

36

బుల్లి తెరపై సుధీర్ రష్మీ చేసే రొమాన్స్ వీరిద్దరూ నిజమైన కపుల్స్ అనిపించేలా ఉంటుంది. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్ లో ఊరిలో వినాయకుడు అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో సుధీర్, రష్మీ మధ్య రొమాన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది. 

46

రష్మీ వైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా మెరిసిపోతూ.. సుధీర్ పై ప్రేమ పాటలు పాడుతోంది. సుధీర్ పై తనకున్న ప్రేమ తెలియజేసే విధంగా అతడిని సర్ ప్రైజ్ చేసింది. 

56

వాళ్ళిద్దరి మధ్య పరిచయం జరిగి 9 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సుధీర్ ప్రేమని రష్మీ యాక్సెప్ట్ చేసినట్లుగా ప్రోమోలో చూపించారు. 

66

వీరిద్దరి మధ్య రొమాన్స్ చూసిన రోజా సీరియస్ కామెంట్స్ చేసింది. మీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోవాలనేది మా అందరి కోరిక అంటూ రోజా సీరియస్ గా కామెంట్ చేసింది. దీనితో షోలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. సుధీర్, రష్మీ.. రోజా కోరికకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 
 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Recommended image2
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Recommended image3
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved