సంజయ్‌ దత్‌ ఆరోగ్య పరిస్థితిపై భార్య స్టేట్‌మెంట్‌.. బాబాకి ఏమైంది?

First Published 12, Aug 2020, 1:59 PM

తాను మెడికల్ ట్రీట్‌మెంట్‌ కోసం సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు సంజూ బాబా. దీంతో అభిమానులు క్యాన్సర్‌ అంటూ వస్తున్న వార్తలు నిజమే అని భావించారు. తాజాగా సంజయ్‌ దత్‌ సోదరి మాన్యత కూడా సంజయ్‌ దత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.

బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌కు సంబంధించిన ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. సంజయ్‌ దత్‌ స్టేజ్‌ 4 లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వార్తలు రావటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై సంజయ్‌ దత్‌గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం సంజు తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తటంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ముందు కరోనా అని అనుమానాలు వ్యక్తమైనా కోవిడ్ 19 టెస్ట్ లో నెగెటివ్ రావటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల తరువాత డిశ్చార్జ్‌ అయిన సంజయ్‌ దత్‌ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సంజయ్‌ దత్‌కు లంగ్‌ క్యాన్సర్‌ అన్న వార్తలు వచ్చాయి. అదే సమయంలో సంజయ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ అభిమానులను మరింత ఆందోళనకు గురిచేసింది.

తాను మెడికల్ ట్రీట్‌మెంట్‌ కోసం సినిమా షూటింగ్‌ల నుంచి బ్రేక్‌ తీసుకుంటున్నట్టుగా ప్రకటించాడు సంజూ బాబా. దీంతో అభిమానులు క్యాన్సర్‌ అంటూ వస్తున్న వార్తలు నిజమే అని భావించారు. తాజాగా సంజయ్‌ దత్‌ భార్య మాన్యత కూడా సంజయ్‌ దత్‌ ఆరోగ్య పరిస్థితిపై ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.

`సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ విషెస్‌ తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గత ఏడాది కాలంలో మా కుటుంబం చాలా చూసింది. కానీ నమ్మకముందు ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్‌ దత్‌ అభిమానులందరికీ నా విజ్ఞప్తి, రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేయకండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.

సంజయ్‌ దత్‌ ఎప్పుడు పోరాటయోధుడే. మరోసారి దేవుడు మమ్మల్ని పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో మేము కోరుకునేది మీ ప్రార్థనలు ఆశీర్వాదాలు మాత్రమే` అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది మాన్యత. అయితే ఈ నోట్‌లోనూ సంజయ్‌ దత్‌ నిజంగానే లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడా.. లేదా? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు మాన్యత.

loader