MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pooja Hegde Diet Secret: బెడ్ పై పూజా హెగ్డే హాట్ హాట్ ఫోజు... డైట్ సీక్రేట్ బయట పెట్టిన ముద్దుగుమ్మ

Pooja Hegde Diet Secret: బెడ్ పై పూజా హెగ్డే హాట్ హాట్ ఫోజు... డైట్ సీక్రేట్ బయట పెట్టిన ముద్దుగుమ్మ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. హాట్ హాట్ ఫోజులతో హడావిడి చేస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ.. తెగ హడావిడి చేస్తోంది. అందానికి అందం అద్దినట్టు ఉండే పూజా.. నాజుకు సోకులను  ఎలా కాపాడుకుంటుందో చెపుతోంది. డైట్ సీక్రెట్ ను చాలా సీక్రేట్ గా రివిల్ చేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 01 2022, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పూజా హెగ్డే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హాట్ బాంబ్, ఆమె కళ్లు, కాళ్లు పూజా అందాలను అద్భుతంగా వర్ణించారు టాలీవుడ్ హీరోలు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు జంప్ చేసి బ్యూటీ.. పాన్ ఇండియా సినిమాలతో రచ్చ చేుస్తోంది. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నా.. అటు సోషల్ మీడియాలో కూడా తగ్గేదే లేదు అంటోంది. 

27

రీసెంట్ గా తన సోషల్ మీడియా పేజ్ లో సూపర్ హాట్ ఫోటో ఒకటి శేర్ చేసింది పూజా హెగ్డే. కుర్ర కారకు చెమటలు పట్టించేలా, అబ్బాయిల గుండెలు జారిపోయేలా.. ఉంది పూజా. బెడ్ పై శృంగార రాణిలా కనిపిసతోంది పూజా. మత్తు కళ్ళతో గమ్మత్తు చల్లుతోంది బ్యూటీ. 
 

37

పూజా వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ.. కాని ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి. అటు  హీరోయిన్ గా చేస్తూనే.. పెద్ద సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొడుతోంది పూజా. ఎఫ్ 3లో  ఐటం సాంగ్ తో బాంబ్ పేల్చడానికి రెడీ అవుతోంది. 

47

ఇక రీసెంట్ గా తన డైట్ సీక్రేట్ చెప్పేసింది పూజా హెగ్డే. నచ్చింది కడుపు నిండా తినడమే నాకిష్టం. ప్రత్యేకమైన డైట్‌ అంటూ లేదు అంటోంది. ఇంకో విషయం ఏంటీ అంటే.. ఆమె ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తుందట. ఎక్కడికెళితే అక్కడికి కుక్‌ను కూడా తీసుకెళ్తుందట. అయితే ఏం తిన్నా, ఎంత తిన్నా వ్యాయామం మాత్రం తప్పకుండా చేస్తాను అంటోంది.   

57

ఇక పూజా హెగ్డే  బ్యూటీ సీక్రేట్ ఏంటీ అంటే..  కంటినిండా నిద్ర అటోంది. రోజూ తగినంత నిద్ర లేకపోతే, ఏ పనీ సక్రమంగా చేయలేం. ఎంతటి బిజీ షెడ్యూల్‌ అయినా, రాత్రి పదకొండు కొట్టగానే ప్రపంచానికి గుడ్‌ నైట్‌ చెప్తా... ఉదయాన్నే లేచి నా పనులు నేను చూసుకుంటా అంటోంది పూజా. 
 

67

ఇక పూజాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట, ముఖ్యంగా రకరకాల సంసృతులు, సంప్రదాయాలు, పద్దతులు ఇలా అంతా తిరికి అన్ని తెలుసుకోవాలి అనే కుతూహలం  ఉంది అంటోంది . ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది, ఈ మధ్య సినిమాలతో బిజీ అయ్యి తిరగడం కుదరడం లేదు అంటోంది. 
 

77

ఇక తను వర్క్ చేసిన హీరోలలో ఎవరు కంఫర్ట్ అంటే.. హీరోలంతా తనకు ప్రత్యేకమే అంటోంది  పూజా హెగ్డే. విజయ్‌తో బీస్ట్‌లో చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. అంత పెద్ద స్టార్‌ అయినా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. అల్లు అర్జున్‌, మహేశ్‌ బాబు, వరుణ్‌, ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, సల్మాన్‌ ఖాన్‌.. ఇలా ఒక్కరేంటి నా కోస్టార్స్‌ అందరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకున్నానంటోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood: హీరోల కంటే విలన్లే తోపు నటనతో మెప్పించిన మూవీస్.. రజినీకాంత్‌కే తప్పలేదు
Recommended image2
Allu Arjun: ఆ సినిమా చిరంజీవి చేయకుండా ఉండాల్సింది.. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానం ఇదే
Recommended image3
Hero Yash Wife: పెళ్లయ్యాక ఆ ఒక్కపని పబ్లిక్‌గా చేయగలుస్తున్నాము.. హీరో యశ్ భార్య షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved