MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Anushka shetty: అసలు నటి కావాలని అనుకోని అనుష్క... బర్త్ డే సందర్భంగా మీకు తెలియని ఇంట్రెస్టింగ్ డిటైల్స్

Anushka shetty: అసలు నటి కావాలని అనుకోని అనుష్క... బర్త్ డే సందర్భంగా మీకు తెలియని ఇంట్రెస్టింగ్ డిటైల్స్

లేడీ సూపర్ స్టార్ అనుష్క  శెట్టి నేడు తన 40వ బర్త్ డే జరుపుకుంటున్నారు. ఫ్యాన్స్ ఆరాధించే, పరిశ్రమే అభిమానించే స్వీటీ అనుష్కకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గొప్ప నటికి మించిన మనసు కలిగిన అనుష్క అంటే గౌరవించని వారు ఉండరు. దానికి ఆమె ప్రవర్తనే కారణం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 07 2021, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తులు ఫ్యామిలీకి చెందిన అనుష్క ప్రముఖ గర్ల్స్ కాలేజ్ మౌంట్ కార్మెల్, బెంగుళూరు నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇదే కాలేజ్ లో దీపికా పదుకొనె చదువుకోవడం విశేషం. అనుష్క బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లో డిగ్రీ పొందారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

తులు ఫ్యామిలీకి చెందిన అనుష్క ప్రముఖ గర్ల్స్ కాలేజ్ మౌంట్ కార్మెల్, బెంగుళూరు నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇదే కాలేజ్ లో దీపికా పదుకొనె చదువుకోవడం విశేషం. అనుష్క బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ లో డిగ్రీ పొందారు.

39

ఇక అనుష్క తులు, కన్నడ, తెలుగు,ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడగలరు. చదువుకునే రోజుల్లో మెడిటేషన్ వర్క్ షాప్స్ నిర్వహించిన ఆధ్యాత్మిక గురువు భరత్ ఠాగూర్ ని అనుష్క కలిశారు. ఆయన స్పూర్తితో ఆమె యోగా అభ్యసించారు. అనుష్క యోగా టీచర్ గా కూడా పనిచేశారు. అనుష్క హీరోయిన్ కావాలని అసలు ఎప్పుడూ అనుకోలేదు. 


 

49

అనుష్క పాప్యులర్ డైరెక్టర్ లేట్ కోడి రామకృష్ణ సహకారంతో నటనలో పరిణితి సాధించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అరుంధతి (Arundhati) ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. అతిపెద్ద విజయం ఆదుకున్న లేడీ ఓరియెంట్ చిత్రంగా నిలిచింది. అనుష్కకు బ్రేక్ ఇచ్చిన చిత్రంగా అరుంధతిని చెప్పుకోవచ్చు.

59

ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న అనుష్క... అనేక అవార్డ్స్ అందుకున్నారు. 3 మా అవార్డ్స్, 2 నంది అవార్డ్స్, 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు తమిళనాడు స్టేట్ అవార్డు దక్కించుకున్నారు. 


 

69

5 అడుగుల 9 అంగుళాల అనుష్క టాలీవుడ్ లో టాలెస్ట్ హీరోయిన్స్ లో ఒకరు. ఇక ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం, అందరినీ గౌరవించడం, వివాదాలకు దూరంగా ఉండడం వంటి లక్షణాలు ఆమెను మరింత ప్రత్యేకంగా మార్చాయి. 

79


అనుష్క ఇంగ్లీష్ పద్యాలు రాయడాన్ని ఎంతో ఇష్టపడతారు.  ఇక బాహుబలి (Bahubali) ఫస్ట్ పార్ట్ విడుదల తరువాత అనుష్క సైజు జీరో మూవీ చేశారు. ఈ సినిమాలో ఫ్యాట్ గర్ల్ గా కనిపించడం కోసం ఏకంగా 20 కేజీల బరువు పెరిగారు. తర్వాత ఆమె నార్మల్ స్థితికి రావడానికి అత్యంత కష్టపడ్డారు. 

89

2018లో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన భాగమతి సూపర్ హిట్ గా నిలిచింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ, వన్ మిలియన్ వసూళ్లు అందుకున్న ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.

99


ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాహుబలి సిరీస్ లో ప్రభాస్ (Prabhas) కి జంటగా అనుష్క నటించారు. ఆమె రెండు భాగాలలో కథలో కీలకమైన దేవసేన పాత్ర చేశారు. మొదటిసారి బాహుబలి మూవీ కోసం ఆమె డీగ్లామర్ లుక్ లో కనిపించారు. 

Also read Sudigali sudheer: సుడిగాలి సుధీర్ పెళ్ళికి సర్వం సిద్ధం... అనూహ్యంగా అమ్మాయి ఎవరంటే...?

Also read Priyamani: ముస్తఫా రాజ్ తో ప్రియమణి విడాకులు?... ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో క్లారిటీ!

About the Author

SG
Sreeharsha Gopagani
అనుష్క శెట్టి
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Recommended image2
Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Recommended image3
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved