MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sreemukhi: పండగ వేళ పరవశించి పోతున్న శ్రీముఖి... లంగా ఓణీలో కట్టిపడేసే అందాలు!

Sreemukhi: పండగ వేళ పరవశించి పోతున్న శ్రీముఖి... లంగా ఓణీలో కట్టిపడేసే అందాలు!

శ్రీముఖి ఫెస్టివల్ లుక్ వైరల్ అవుతుంది. దసరా పండగ పురస్కరించుకుని సాంప్రదాయబద్దంగా సిద్ధమైంది. నిండైన బట్టల్లో మనసులు దోచేసింది అమ్మడు. 

 

Sambi Reddy | Published : Oct 22 2023, 02:38 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Sreemukhi

Sreemukhi

నేడు దసరా పండగ. అందరి లోగిళ్ళు కళకళలాడుతున్నాయి. స్టార్ యాంకర్ శ్రీముఖి లంగా ఓణీలో నిండుగా ముస్తాబయింది. శ్రీముఖి పండగ లుక్ ఫ్యాన్స్ ని ఆకర్షించింది. సోషల్ మీడియా వేదికగా మీరు అద్భుతంగా ఉన్నారని అంటున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 


 

29
Sreemukhi

Sreemukhi

ఇక యాంకర్ గా శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది . ఆమె టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ గా అవతరించింది. పలు ఛానల్స్ లో భిన్నమైన షోలు శ్రీముఖి చేస్తుంది. ఇటీవల శ్రీముఖి యాంకరింగ్ చేసిన బీబీ జోడి, నీతోనే డాన్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. 

39
Sreemukhi

Sreemukhi

కాగా నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు. పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఆమెకు ప్లస్ అయ్యింది. 

 

49
Sreemukhi

Sreemukhi

బిగ్ బాస్  సీజన్ 3లో శ్రీముఖి కంటెస్టెంట్ చేసింది. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. 

59
Sreemukhi

Sreemukhi

రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. స్టార్ యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 

 

69
Sreemukhi

Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. . అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.

79
Sreemukhi

Sreemukhi

చిరంజీవి లేటెస్ట్ రిలీజ్ భోళా శంకర్ మూవీలో శ్రీముఖి వ్యాంప్ రోల్ చేసింది. చిరు-శ్రీముఖి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఓ వర్గాన్ని ఆకర్షించాయి. ఖుషి మూవీలోని పవన్ కళ్యాణ్-భూమిక రొమాంటిక్ సీన్ ని వీరు స్పూఫ్ చేశారు. 


 

89
Sreemukhi

Sreemukhi

భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో ఈ సన్నివేశాలు విమర్శల పాలయ్యాయి. శ్రీముఖికి కెరీర్ కి ఈ చిత్రం మైనస్ అయ్యింది. శ్రీముఖికి ఆఫర్స్ వస్తున్నా... ఆచితూచి అడుగులు వేస్తుందట. .

99
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి ఫెస్టివల్ లుక్ వైరల్ అవుతుంది. దసరా పండగ పురస్కరించుకుని సాంప్రదాయబద్దంగా సిద్ధమైంది. నిండైన బట్టల్లో మనసులు దోచేసింది అమ్మడు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories