- Home
- Entertainment
- అసలే సగం జాకెట్ పైగా పైట తీసేసింది... రష్మీ అందాలు బంధించిన ఆ ఫోటోగ్రాఫర్ కి జ్వరం వచ్చేందేమో!
అసలే సగం జాకెట్ పైగా పైట తీసేసింది... రష్మీ అందాలు బంధించిన ఆ ఫోటోగ్రాఫర్ కి జ్వరం వచ్చేందేమో!
బోల్డ్ యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది. తాజా ఫోటో షూట్లో మరింత రచ్చ చేసింది ఈ భామ.

Rashmi Gautam
గాగ్రా చోళీ ధరించి త్రీ సిక్స్టీ యాంగిల్ లో పరువాలు ప్రదర్శనకు పెట్టింది. అసలే సగం జాకెట్. టాప్ యాంకర్ నుండి యద అందాలు హైలెట్ అయ్యేలా ఫోటో షూట్ చేసింది. దీంతో రష్మీ అందాలు బంధించిన ఆ ఫోటోగ్రాఫర్ దే అదృష్టం అంటున్నారు.
Rashmi Gautam
ఇక రష్మీ కెరీర్ పరిశీలిస్తే ప్లస్ అండ్ మైనస్ లతో సాగుతుంది. యాంకర్ గా ఆమె బిజీ అది ప్లస్. హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసింది. అది మైనస్. ఇకపై ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం కష్టమే.
Rashmi Gautam
రష్మీ లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు.
Rashmi Gautam
యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు బై చెప్పేసింది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ దున్నేస్తుంది.
Rashmi Gautam
ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ భర్తీ చేస్తుంది.
Rashmi Gautam
కొత్త యాంకర్ రావడంతో జబర్దస్త్ షో చేరజారింది. అనసూయ స్థానంలోకి సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి.
Rashmi Gautam
నటిగా రేసులో రష్మీ వెనుకబడ్డారు. సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ దుమ్మురేపుతోంది. నిజానికి అనసూయ కంటే ముందు రష్మీకే హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు.
Rashmi Gautam
ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.
Rashmi Gautam
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. కెరీర్ బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు.
Rashmi Gautam
జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్ నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక కూడా తీర్చింది.