MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్... అన్ని కోణాల్లో స్టార్ యాంకర్ రష్మీ సోయగాల విందు!

ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్... అన్ని కోణాల్లో స్టార్ యాంకర్ రష్మీ సోయగాల విందు!

యాంకర్ రష్మీ గౌతమ్ సరికొత్త ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో దిగిపోయారు. తన అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అన్ని కోణాల్లో అందాలు ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 20 2023, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rashmi Gautam

Rashmi Gautam

రష్మీ కెరీర్ కొంచెం ఇష్టం కొంచెం ఇష్టం అన్నట్లు సాగుతుంది. యాంకర్ గ రాణిస్తున్నప్పటికీ హీరోయిన్ గా కెరీర్ ముగిసింది. రష్మీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు.రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.  ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. 
 

27
Rashmi Gautam

Rashmi Gautam


అయితే యాంకరింగ్ లో మాత్రం రష్మీ జోరు చూపిస్తుంది. అనసూయ మొత్తంగా బుల్లితెరకు బై చెప్పేసింది. మల్లెమాల సంస్థ మెయిన్ యాంకర్ గా రష్మీ దున్నేస్తుంది. ప్రస్తుతం మల్లెమాల వారి షోస్ లో ఆధిపత్యం మొత్తం రష్మీదే. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 

37
Rashmi Gautam

Rashmi Gautam


కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేరజారింది. అనసూయ స్థానంలోకి సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 
 

47
Rashmi Gautam

Rashmi Gautam


నటిగా రేసులో రష్మీ వెనుకబడ్డారు. సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ దుమ్మురేపుతోంది. నిజానికి అనసూయ కంటే ముందు రష్మీకే హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా సెలక్షన్ తెలియక రష్మీ ప్లాప్స్ చవిచూశారు. 
 

57
Rashmi Gautam

Rashmi Gautam


ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.
 

67
Rashmi Gautam

Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. కెరీర్ బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. 
 

77
Rashmi Gautam

Rashmi Gautam


జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్ నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక కూడా తీర్చింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Trailer: ఆ ఒక్క కారణంతో 'ధురంధర్ 2' ట్రైలర్ వాయిదా.. అసలు విషయం ఇదే!
Recommended image2
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image3
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved