MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ అందాల ధాటికి మైండ్ బ్లాక్ .. నాభీ సొగసు చూపిస్తూ నానా రచ్చ.. టెంప్టింగ్ పోజులు చూస్తే అంతే!

అనసూయ అందాల ధాటికి మైండ్ బ్లాక్ .. నాభీ సొగసు చూపిస్తూ నానా రచ్చ.. టెంప్టింగ్ పోజులు చూస్తే అంతే!

బుల్లితెరపై అందాల ఆరబోతతో మతులు పోగొట్టిన స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) నెట్టింట అంతకు మించి రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 12 2022, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్టార్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. మరోవైపు యూత్ లోనూ యమా క్రేజ్ దక్కించుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులారిటీని దక్కించుకుంది. యాంకర్ గా అటు షోను నడిపిస్తూనే.. ఇటు సెల్ప్ క్రేజ్ ను సొంతం చేసుకుంది.
 

28

బుల్లితెరపై  ‘జబర్దస్త్’తో అడుగుపెట్టిన అనసూయ.. హద్దులు మించి అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే. తను ధరించే దుస్తులపై అప్పట్లో ఎప్పుడూ ట్రోలింగ్ కు గురవుతూనే ఉండేది. కొంతకాలం మౌనంగా ఉన్నప్పటికీ తర్వాత మాత్రం గట్టి ఘాటు సమాధానాలతో కౌంటర్ ఇచ్చింది. 
 

38

ఇక అప్పటి నుంచి అనసూయ పేరు ఏదో రకంగా ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతూనే ఉంటంది. ఇటీవల తనను ట్రోలింగ్ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ధైర్యంగా ముందుకు వెళ్తోంది. రీసెంట్ గా ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేయించింది.

48

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అనసూయ తన ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మరోవైపు మతులు పోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ మతులు పోగొడుతోంది.  ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ దుమారం రేపుతోంది. 

58

తాజాగా వైట్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది అనసూయ. అందం ఆమె సొంతం అని ఎప్పుడో రుజువు చేసుకున్న ఈ బ్యూటీ.. ట్రెండీ వేర్ లో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది.  నాభీ సొగసు, నడుమందాలతో పిచ్చెక్కించింది.

68

మరోవైపు స్టార్ యాంకర్ కసి చూపులకు నెటిన్లను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. టెంప్టింగ్ పోజులతో హార్ట్ బీట్ పెంచేసింది. అన్నీ యాంగిల్లో పరువాలను ప్రదర్శించి ఇంటర్నెట్ లో హీటు పుట్టించింది. అనసూయ గ్లామర్ మెరుపులకు అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

78

ఇదిలా ఉంటే అనసూయ కేరీర్ బుల్లితెరపై ప్రారంభమై.. ప్రస్తుతం వెండితెర వరకు వెళ్లింది. ఇటు యాంకర్ గా కొనసాగుతూనే అటు వైవిధ్యమైన పాత్రల ద్వారా సిల్వర్ స్క్రీన్ పై అలరించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో నటించి గ్లామర్ విందు చేసింది. తన అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది.
 

88

‘రంగస్థలం’, ‘పుష్ఫ’ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలను పోషిస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా  ‘ఖిలాడీ’,‘పక్కా కమర్షియల్’ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’లో నటిస్తుండగా.. ఈసారి ఎంత వైలెంట్ గా కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image2
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Recommended image3
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved