MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అజిత్ కు బ్రెయిన్ ట్యూమర్..? సర్జరీ కోసం 4 గంటలు శ్రమించిన వైద్యులు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?

అజిత్ కు బ్రెయిన్ ట్యూమర్..? సర్జరీ కోసం 4 గంటలు శ్రమించిన వైద్యులు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో నటుడు అజిత్ కుమార్ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పలువురు అజిత్ అభిమానులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 08 2024, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Instagram Fan Page

Image: Instagram Fan Page

కోలీవుడ్ మాస్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. సౌత్ లో స్టార్ హీరో ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు అజిత్ . వివాదాలకు దూరంగా.. ప్రశాంత జీవితం ఇష్టపడుతాడు అజిత్. అటు సినిమాలు.. ఇటు తన పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీగా లీడ్ చేసుకుంటూ.. తనకు ఇష్టమైన వాటిని ఎంతో ఇంష్టంగా చేసుకుంటూ వెళ్తున్నాడు అజిత్. సినిమాల్లో నటిస్తూ మధ్యమధ్యలో ఫారిన్ ట్రిప్స్, బైక్ ట్రిప్పులతో బిజీబిజీగా గడుపుతున్న నటుడు అజిత్. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నటుడిగా చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా తన అంతరంగాన్ని వదులుకోకుండా ఫోటోగ్రఫీ, వంట, ఏరో మోడలింగ్, బైక్ రేసింగ్ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా గత రెండేళ్లుగా బైక్ పై ప్రపంచాన్ని చుట్టే ప్రయత్నానికి కూడా శ్రీకారం చుట్టాడు అజిత్. ఇకఅజిత్ ఎప్పుడూ తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అతను తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటాడు. 
 

35

ఈక్రమంలోనే  బుధవారం వైద్య పరీక్షల నిమిత్తం అపోలో ఆస్పత్రికి వెళ్లారు అజిత్. కాని అక్కడ షాకింగ్ విషయం తెలిసినట్టు సమాచారంవైద్య పరీక్షల్లో నటుడు అజిత్ మెదడులో స్వల్ప వాపు ఉన్నట్లు తేలిందట. మెదడులో వాపుగురించి  ఆందోళన చెందవలసిన అవసరం లేదని  ఆసుపత్రి  వర్గాలు తెలిపినట్టు తెలుస్తోంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.దీని ప్రకారం, అపోలో ఆసుపత్రిలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలోని వైద్యుల బృందం 4 గంటలు శ్రమపడి అజిత్‌కు శస్త్రచికిత్స చేసి అతని మెదడు నుండి కణితిని తొలగించినట్లు తమిళ మీడియాల కథనాల నుంచి సమాచారం.

45

సోషల్ మీడియాలో అప్ డేట్స్ అడుగుతున్న అజిత్ అభిమానులు ఈ వార్తతో షాక్ కు గురయ్యారు. అజిత్ త్వరగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని ఫ్యాన్స్ ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మిజ్ తిరుమేని దర్శకత్వంలో  సినిమాలో  నటిస్తున్నాడు. మార్చి 15న అజర్‌ బైజాన్‌లో ఈ సినిమా తదుపరి దశ షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుండగా, నిన్న అజిత్ అకస్మాత్తుగా సాధారణ శారీరక పరీక్ష కోసం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
 

55

ప్రస్తుతం అజిత్ పరిస్థితి బాగుందని.. ఆయన డాక్టర్ల పర్యావేక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తమిళనాడుతో పాటు.. సౌత్ లో ని అజిత్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అజిత్ త్వరగా కోలుకుని షూటింగ్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్లు మాత్రం ఇవ్వలేదు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Jailer 2 Box Office: పుష్ప 2 కలెక్షన్స్ బ్రేక్ చేసిన జైలర్ 2.. రజనీకాంత్‌ దెబ్బకి అక్కడ బాక్సాఫీస్‌ షేక్‌
Recommended image3
Diwali 2026 OTT Releases: దీపావళికి సినిమాల జాతర, ఓటీటీలో సందడి చేయనున్న 10 కొత్త సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved