బుట్టబొమ్మగా మారిన శ్రీముఖి.. అదిరేటి ట్రెండీ డ్రెస్సుల్లో మత్తెక్కించే చూపులతో..

First Published 8, Nov 2020, 1:39 PM

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి ఎప్పటికప్పుడు ట్రెండ్‌ లుక్‌లో తన అందాల ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది. అభిమానులను అలరిస్తుంది. వారంలో రెండు సార్లు తన హాట్‌ ఫోటోస్‌తో కనువిందు చేస్తుంది. తాజాగా పంచుకున్న ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

శ్రీముఖి `ఓ వుమానియా` టాక్‌ షోకి హోస్ట్ చేస్తుంది. దీనికి కర్త కర్మ క్రియ ఆమెనే.

ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఇందులో బుట్టబొమ్మలాగానే కనిపిస్తుంది శ్రీముఖి.

శ్రీముఖి లుక్స్ మత్తెక్కించేలా ఉన్నాయి.

శ్రీముఖి లుక్స్ మత్తెక్కించేలా ఉన్నాయి.

ఈ ఫోటోలకు ఆమె అభిమానులు స్పందించి కామెంట్లు పెడుతున్నారు.

క్యూట్‌, హాట్‌,  బ్యూటీఫుల్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మరోవైపు `బొమ్మ అదిరింది` షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది శ్రీముఖి.

ఇది జీతెలుగులో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

దీనికోసం స్టయిలీష్‌ డ్రెస్‌లో ముస్తాబైంది.

పక్షి ఈకలను పోలిన శారీలో స్టయిలీష్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది శ్రీముఖి.

ఆమెకి స్టయిలీష్‌ పోజులతో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శ్రీముఖి పోజులు ఆకట్టుకుంటున్నాయి.

శ్రీముఖి పోజులు ఆకట్టుకుంటున్నాయి.

యాంకర్‌గానే కాదు శ్రీముఖి నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

ఓ వైపు సినిమాలు, మరోవైపు టెలివిజన్‌ షోస్‌తో ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది.