MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • పెళ్ళైన నటుడితో శ్రీదేవి రహస్య వివాహం: అతని భార్య ఆత్మహత్యాయత్నం నిజమేనా..?

పెళ్ళైన నటుడితో శ్రీదేవి రహస్య వివాహం: అతని భార్య ఆత్మహత్యాయత్నం నిజమేనా..?

80లలో, ప్రముఖ నటుడు, శ్రీదేవిల రహస్య వివాహం చేసుకోవడం వల్ల  అతని భార్య ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. ఇంతకీ  ఈ విషయంలో నిజం ఎంత..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 10 2024, 10:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

బాలీవుడ్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.  వాటిలో చాలా కథలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నటులు తమ విజయ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను చూపిస్తాయి. మరికొన్ని వారి ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తాయి.

బాలీవుడ్ నటులు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు, ఎవరితో విడిపోతున్నారు అనే వార్తలు ఎప్పుడూ గాసిప్స్ కి కారణం అవుతూనే ఉంటాయి. ఇక అలాంటిదే  1980ల నాటి బాలీవుడ్ ప్రేమ పెళ్లి కథ వివాదానికి దారి తీసింది. ఇంతకీ ఎవరిదీకథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

1980, 90లలో వివాహేతర సంబంధాలు బాలీవుడ్ లో సర్వసాధారణంగా ఉండేవి. . ఇవి సంచలనాలుగా మారి.. జానలకు ఇంట్రెస్టింగ్ స్ఠప్ గా మారిన రోజులు ఉన్నాయి.  ఈ వ్యవహారాలు కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలను కలిగి ఉండేవి.

అలాంటి  వాటిలో శ్రీదేవి మొదటి వివాహం కూడా ఒకటి.  మిథున్ చక్రవర్తికి శ్రీదేవితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి అతని భార్య యోగితా బాలి విషయం తెలుసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

34

మిథున్ చక్రవర్తి, "డిస్కో డాన్సర్"గా ప్రసిద్ధి చెందారు. అతని సినిమాలకు లక్షల మంది అభిమానులు ఉండేవారు. . అతని వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది.  మిథున్ యోగితా బాలిని వివాహం చేసుకున్నప్పటికీ శ్రీదేవితో ప్రేమలో పడ్డారని కథనాలు వచ్చాయి.

వారు 1985 నుండి 1988 వరకు రహస్య వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు, మిథున్ యోగితాకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వలేదని శ్రీదేవికి తెలియదు. ఈ నిజం తెలుసుకున్న యోగిత ఆత్మహత్యాయత్నం చేసిందట.

44

ఈ సంఘటనల తర్వాత, శ్రీదేవి మిథున్ తో వివాహాన్ని రద్దు చేసుకుని, నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్. అయితే, శ్రీదేవి, బోనీ కపూర్ వివాహం కూడా వివాదాస్పదమైంది.

ఎందుకంటే అతను తన మొదటి భార్య మోనా షౌరీ, వారి పిల్లలు అర్జున్, అన్షుల కపూర్ లను విడిచిపెట్టి శ్రీదేవితో వెళ్లిపోయాడు. ఈ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది.  బాలీవుడ్ లో అటు , మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved