MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమ ఆపై పెళ్లి, గర్భం దాల్చిన శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది..!

అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమ ఆపై పెళ్లి, గర్భం దాల్చిన శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ ఆనంది..!

శ్రీదేవి సోడా సెంటర్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ఆనంది గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి. గత వారం విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ప్రొమోషన్స్ లో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 31 2021, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వరంగల్ కి చెందిన రక్షిత హీరోయిన్ కావాలనే ఆశతో పరిశ్రమకు వచ్చారు. 2012లో విడుదలైన ఈ రోజుల్లో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అదే ఏడాది విడుదలైన బస్ స్టాప్ మూవీలో ఆనంది మరో హీరోయిన్ గా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు మారుతి కావడం విశేషం. 

38


ఆ తరువాత చిన్న చిన్న చిత్రాలలో నటించినా ఆమెకు బ్రేక్ రాలేదు. దీనితో ఆమె కోలీవుడ్ వైపు అడుగులు వేశారు. కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో బిజీగా మారిన రక్షిత, ఆనందిగా పేరు మార్చుకున్నారు. 

48


తమిళంలో పది చిత్రాలకు పైగా నటించిన ఆనంది చేతిలో ప్రస్తుతం నాలుగు తమిళ, ఓ మలయాళ చిత్రం ఉంది. చాలా గ్యాప్ తరువాత జాంబి రెడ్డి మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. 

58

ఆ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఆమెకు సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో ఆఫర్ దక్కింది. ఈ సినిమా సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

68

తెలుగు, తమిళ్ లో బిజీ అవుతున్న ఈ హీరోయిన్ గర్భం దాల్చారని వార్తలు వస్తున్నాయి. తమిళంలో చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆనంది అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ ప్రేమలో పడ్డారు. 

78

ప్రేమ విషయం పెద్దలకు చెప్పి, పెళ్ళికి ఒప్పించారు. 2021 జనవరి 7న వరంగల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది.

88

పెళ్ళైన నెలల వ్యవధిలోనే ఆనంది గర్భం దాల్చారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Recommended image2
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image3
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved