- Home
- Entertainment
- అద్దంలో అందాలన్నీ చూపిస్తూ ... మత్తెక్కించే కళ్ళతో హీరోయిన్ జాన్వీ కపూర్ విరహ వేదన..!
అద్దంలో అందాలన్నీ చూపిస్తూ ... మత్తెక్కించే కళ్ళతో హీరోయిన్ జాన్వీ కపూర్ విరహ వేదన..!
యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది.

Janhvi Kapoor
యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
Janhvi Kapoor
అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది.
Janhvi Kapoor
అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు.
Janhvi Kapoor
ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
Janhvi Kapoor
జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ బ్లాక్ డ్రెస్ లో అద్దం ముందు తీసుకున్న సెల్ఫీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అద్దంలో ఆమె అందాలన్నీ చూపిస్తూ కనువిందు చేస్తోంది.
Janhvi Kapoor
జాన్వీ అందాల ఘాటుకి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనే చెప్పాలి. అంతలా జాన్వీ ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోయిన్లు మరీ ఇంతలా గ్లామర్ ఒలకబోయడం లేదు అంటే అతిశయోక్తి కాదు.
Janhvi Kapoor
జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది.
Janhvi Kapoor
సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది.