- Home
- Entertainment
- Sreemukhi Mind blowing pics: జిబ్రా డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రీముఖి.. బుట్టబొమ్మ అందాలు చూడతరమా!
Sreemukhi Mind blowing pics: జిబ్రా డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రీముఖి.. బుట్టబొమ్మ అందాలు చూడతరమా!
బుల్లితెరపై రాములమ్మగా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి.. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. `కామెడీ స్టార్స్` కోసం ఈ బ్యూటీ ఇచ్చే హాట్ పోజులు కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లేటెస్ట్ గా శ్రీముఖి పంచుకున్న గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.

హాట్ అందాల యాంకర్ శ్రీముఖి(Sreemukhi) ప్రస్తుతం `కామెడీ స్టార్స్` కామెడీ షోకి హోస్ట్ గా చేస్తుంది. స్టార్‌మాలో ప్రతి ఆదివారం రన్ అయ్యే ఈ షోలో శ్రీముఖి చేసే సందడి, హంగామా అంతా ఇంతా కాదు. షోని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. తన బొద్దు అందాలను కనువిందు చేస్తూ చిలిపి పనులతో గిలిగింతలు పెట్టిస్తూ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తుంది. కమెడీయన్ల కంటే శ్రీముఖి చేసే రచ్చనే హైలైట్‌గా నిలుస్తుంటుంది.
అందులో భాగంగా ఈ షో కోసం Anchor Sreemukhi ప్రతి వారం తన గ్లామర్ పిక్స్ తో కనువిందు చేస్తుంది. ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ని ఇన్‌స్టాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. కనువిందు చేస్తుంది. గ్లామర్ ట్రీట్‌తో వారిని ఖుషీ చేస్తుంది. ఇంటర్నెట్‌లో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
బుట్టబొమ్మని తలపించే శ్రీముఖి అందాల అదరహో అనిపిస్తుంటాయి. భారీ అందాల విందుని వడ్డిస్తూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది శ్రీముఖి. ఈ బ్యూటీ ఇచ్చి పోజులు మత్తెక్కిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా హాట్ షోతో కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇప్పుడు జిబ్రా డ్రెస్‌లో శ్రీముఖి పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సండే రోజు లేట్‌గా పంచుకున్నా లేటెస్ట్ గా నెటిజన్లకి మంచి ట్రీట్‌నిచ్చాయని చెప్పొచ్చు. దీంతో తెగ రచ్చ చేస్తున్నాయి శ్రీముఖి పిక్స్.
టాప్ యాంకర్‌లో ఒకరిగా రాణిస్తూనే శ్రీముఖి నటిగానూ మెప్పించేందుకు ప్రయత్నిస్తుంది. సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంది. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` చిత్రంలో బోల్డ్ రోల్ చేసి మెప్పించింది. తన భారీ అందాల విందుతో పెద్ద తెర ఆడియెన్స్ ని మంత్రముగ్దుల్ని చేసింది. అయితే ఈ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది.
దీంతోపాటు ఇటీవల నితిన్ నటించిన `మ్యాస్ట్రో` చిత్రంలో విలన్‌కి భార్య పాత్రలో కనిపించింది. ఇన్నోసెంట్ రోల్‌లో అలరించింది. కామెడీని పంచింది. ఇలా టీవీని, సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది సెక్సీ యాంకర్ శ్రీముఖి.
అంతేకాదు `ఆహా`లో వంటల ప్రోగ్రామ్‌ని కూడా హోస్ట్ చేస్తుంది. `భోజనంబు` పేరుతో ఈ షో రన్ అవుతుంది. ఇందులో సెలబ్రిటీలతో విభిన్న రకాల వంటలను చేయిస్తూ తెలుగు ఆడియెన్స్ కి కొత్త రుచులను చూపిస్తుంది శ్రీముఖి.
శ్రీముఖి ప్రతి వారం తన గ్లామర్ పిక్స్ తో కనువిందు చేస్తుంది. ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ని ఇన్‌స్టాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
శ్రీముఖి ప్రతి వారం తన గ్లామర్ పిక్స్ తో కనువిందు చేస్తుంది. ఫోటో షూట్ కి సంబంధించిన పిక్స్ ని ఇన్‌స్టాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
also read: Anupama Parameswaran Killing Looks: చూడ్డానికి క్యూట్‌గా ఉందని టెప్ట్ అయితే కిల్ అయిపోవాల్సిందే..