- Home
- Entertainment
- Anupama Parameswaran Killing Looks: చూడ్డానికి క్యూట్‌గా ఉందని టెంప్ట్ అయితే కిల్ అయిపోవాల్సిందే..
Anupama Parameswaran Killing Looks: చూడ్డానికి క్యూట్‌గా ఉందని టెంప్ట్ అయితే కిల్ అయిపోవాల్సిందే..
క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ రూట్ మార్చింది. ట్రెడిషనల్‌గానేకాదు, అంతకు మించి తానేంటో చూపించాలనుకుంటుంది. కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. వరుసగా గ్లామర్ పిక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది.

అనుపమా పరమేశ్వరన్(Anupama Parameswaran) ముద్దుముద్దు అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న క్యూట్ ఫోటోలు కనువిందు చేస్తున్నాయి. ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ చూపుతిప్పుకోనివ్వడం లేదు అనుపమా. అయితే చూడ్డానికి క్యూట్‌గా ఉందని చూస్తే కిల్ అయిపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అనుపమా లుక్ అలా ఉందట.
ఇన్నోసెంట్‌గా కనిపించే ఈ అందాల సోయగం ఇప్పుడు లుక్స్ పరంగానూ ట్రెండ్ మార్చిందని చెప్పొచ్చు. ఒక ఫోటోలో క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న ఈ భామ మరో ఫోటోలు బయపెట్టిస్తుంది. చూపులతోనే చంపేస్తా అన్నట్టుగా Anupama Parameswaran ఇచ్చిన పోజు ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. వైరల్ అవుతుంది.
క్రిస్మస్ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ తన అభిమానులకు విషెస్ చెబుతూ ఇలా కొంటెగా ఫోటోలను పంచుకుంది. ఆమె అభిమానులకు గిలిగింతలు పెడుతుంది. కట్టిపడేస్తుంది.
అనుపమా పరమేశ్వరన్.. కెరీర్ బిగినింగ్ లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది. కానీ రాను రాను ఆమె రూట్ మార్చింది. తన కెరీర్‌ని సాంప్రదాయం అడ్డు వస్తుందని భావించిందో ఏమో కాస్త ఓపెన్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. తాను అన్ని రకాల పాత్రలు చేయగలననే సిగ్నల్స్ ని మేకర్స్ కి ఇస్తుంది అనుపమా.
అనుపమా అందమైన నటి మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. ఆమె పాత్రలను రక్తికట్టించడంలో ముందే ఉంటుంది. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన `అ ఆ` చిత్రంలోనే నాగవళి పాత్రలో తన విశ్వరూపం చూపించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న అందమైన అమ్మాయిగా మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ పాత్రలకు దూరంగా తన పాత్రకి ప్రయారిటీ ఉన్న చిత్రాలనే ఒప్పుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఇటీవల ఈ బ్యూటీకి తెలుగులో ఛాన్స్ లు తగ్గాయి. దీంతో గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. హద్దుల్లోనే ఉంటూ ఎంత సెక్సీగా కనిపించొచ్చు ప్రయత్నిస్తుంది. ఆ విషయంలో సక్సెస్ అవుఉతంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో `18పేజెస్`, `కార్తికేయ2`, `రౌడీ బాయ్స్` చిత్రాల్లో నటిస్తుంది.
also read: Ntr with Samantha: అందరి ఆలోచనలను తలక్రిందులు చేస్తున్న సమంత.. చైతూకి మైండ్‌బ్లాంక్ ?