నేను ఆల్రెడీ కమిటెడ్‌.. నా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లా.. షాకింగ్‌ విషయం వెల్లడించిన శ్రీముఖి..

First Published Feb 19, 2021, 9:32 PM IST

బొద్దుగుమ్మ, హాట్‌ అందాల భామ శ్రీముఖి షాకింగ్‌ విషయం వెల్లడించింది. తాను ఇప్పటి వరకు సింగిల్‌ అని భావిస్తున్న ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చింది. తాను సింగిల్‌ కాదట. ఆల్రెడీ కమిటెడ్‌ అట. తాజాగా ఓ షోలో ఆమె మతిపోయే విషయాన్ని వెల్లడించింది. దీంతో సుమ, విష్ణుప్రియాతోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.