- Home
- Entertainment
- సినిమా చూస్తూ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న శ్రీముఖి.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడుతూ..
సినిమా చూస్తూ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్న శ్రీముఖి.. హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొడుతూ..
శ్రీముఖికి టీవీ షోస్ లేకపోయినా ఆన్‌లైన్ హోస్టింగ్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా సినిమా చూస్తూ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంది. ఆన్‌లైన్ పార్టీలో రెచ్చిపోయింది. విభిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది. టోటల్‌గా ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ప్రస్తుతం ఆయా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి.
112

సెక్సీ అందాల భామ, బొద్దుగుమ్మ శ్రీముఖి స్నేహితులతో కలిసి పండుగ చేసుకుంది.

212
`మాస్టర్` సినిమా కోసం ఈ బ్యూటీ ఎంజాయ్ చేసింది. మాస్టర్ వాచ్ పార్టీలో పండగ చేసుకుంది. సెల్ఫీ వీడియోలో నానా హంగామా చేసిందీ బ్యూటీ.

312
ఈ సందర్భంగా ఆమె చెబుతూ, `అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్. అమేజాన్ పార్టీకి హోస్ట్ చేయడం బాగుంది. ఇందులో పాల్గొన్న వారికి ధన్యవాదాలు` అని పేర్కొంది.

412
మరోవైపు కళ్లకి మెరుపులు పెట్టుకుని హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో మరో వీడియోని పంచుకుంటూ టిక్‌టాక్ తరహాలో వీడియోని పంచుకోగా అది వైరల్ అవుతుంది.

512
ఈ సందర్భంగా శ్రీముఖి చెబుతూ, `కొన్ని కొన్ని సింగిల్ టేక్ కళాఖండాలు. డ్రాఫ్ట్స్ నుంచి విముక్తి ఇస్తున్నా` అని పేర్కొంది.

612
ప్రస్తుతం శ్రీముఖి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

712
ఎప్పటిలాగే నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు. రాములమ్మ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

812
శ్రీముఖికి ఇటీవల టీవీ షో తగ్గిపోయాయి. అడపాదడపా స్పెషల్ ఈవెంట్లు తప్ప రెగ్యూలర్ షోస్ లేవు.

912
తాజాగా శ్రీముఖి.. స్టార్‌మాలో `బిగ్‌బాస్4` రీ యూనియన్ పార్టీలో రెచ్చిపోయింది.

1012
మరోవైపు `క్రేజీ అంకుల్స్` చిత్రంలో నటిస్తుంది శ్రీముఖి. ఇది విడుదల కావాలి.

1112
టీవీ షోస్ కోసం గ్లామరస్ ఫోటోలను పంచుకునే శ్రీముఖి ఇటీవల ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తుంది.

1212
ఈ అమ్మడి హాట్ ఫోటోలు లేక బెంగ పెట్టుకుంటున్నారు.

Latest Videos