MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కలర్ ఫుల్ లెహంగాలో కత్తిలాంటి ఫోజులు.. మరింత బొద్దుగా మారిన శ్రీముఖి, అయినా సొగసు కెవ్వు కేక

కలర్ ఫుల్ లెహంగాలో కత్తిలాంటి ఫోజులు.. మరింత బొద్దుగా మారిన శ్రీముఖి, అయినా సొగసు కెవ్వు కేక

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 16 2023, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

310

బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

410

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

510

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

610

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. కలర్ ఫుల్ లెహంగాలో శ్రీముఖి ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. 

710

శ్రీముఖి పెదవులతో కూడా ఊరిస్తూ ఫోజులు ఇచ్చింది. ఎలాంటి డ్రెస్ ధరించినా ఎద అందాలతో కుర్రాళ్ళకి ట్రీట్ ఇవ్వాల్సిందే అన్నట్లుగా శ్రీముఖి డిసైడ్ అయిందేమో. శ్రీముఖి ఇటీవల బాగా బొద్దుగా మారినట్లు అనిపిస్తోంది. ఈ ఫోటో షూట్ లో అయితే ఆమె మరింత బొద్దుగా ఉంది. అయినా కూడా హాట్ నెస్ తో రాములమ్మ ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. 

810

శ్రీముఖి ఇలా కళ్ళు చెదిరే లెహంగాలో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. శ్రీముఖి వివిధ భంగిమల్లో శ్రీముఖి ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

 

910

బిబి జోడి షో కోసం శ్రీముఖి ఇలా రెడ్ లిప్స్ తో అందంగా ముస్తాబైంది. సినిమాల్లో కూడా బుల్లితెర రాములమ్మ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే శ్రీముఖికి సినిమాల్లో గ్లామర్ రోల్స్ రావడంలేదు. 

1010

శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ ఈ  దర్శకుడు. ఈ చిత్రంలో శ్రీముఖి గ్లామర్ గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే శ్రీముఖి కోరిక నెరవేరబోతున్నట్లే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్
Recommended image2
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Recommended image3
Peddi 21 Days Collections: సమంత దెబ్బకి పెద్ది కుదేలు, 21 రోజుల్లో వచ్చింది ఇంతే.. హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved