- Home
- Entertainment
- బ్లాక్ చుడీదార్‌లో శ్రీముఖి క్లీవేజ్ ట్రీట్.. భోళాశంకర్ ఈవెంట్‌లో సందడి.. మీది నాది సేమ్ పించ్ అంటూ రచ్చ
బ్లాక్ చుడీదార్‌లో శ్రీముఖి క్లీవేజ్ ట్రీట్.. భోళాశంకర్ ఈవెంట్‌లో సందడి.. మీది నాది సేమ్ పించ్ అంటూ రచ్చ
యాంకర్ శ్రీముఖి.. బ్లాక్ డ్రెస్‌లో రచ్చ చేసింది. బ్లాక్ చుడీదార్ లో ఆమె మెరిసింది. నయా అందాలతో హంగామా చేసింది. `భోళాశంకర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచింది.

శ్రీముఖి.. బ్లాక్ చుడీదార్‌లో కత్తిలాంటి పోజులతో ఆకట్టుకుంటుంది. క్లీవేజ్ అందాలతో మెస్మరైజ్ చేసింది. `భోళాశంకర్` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసింది. ఆమె ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖి `భోళాశంకర్` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఆమెది కాస్త బోల్డ్ రోల్ అని తెలుస్తుంది. ట్రైలర్‌లో శ్రీముఖి ఆకట్టుకుంది. చిరంజీవితో ఆమెకి మంచి కాంబినేషన్ సీన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈవెంట్‌లో తన ఆనందాన్ని పంచుకుంది శ్రీముఖి.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. ఆ అదృష్టం తమ తలుపు తట్టిందని తెలిపింది. తనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కీర్తిసురేష్‌తో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు.
ఇక చిరంజీవి గురించి చెబుతూ, తాను ఎంతో ప్రిపేర్ అయి వచ్చానని, కానీ ఇలా చూసి మర్చిపోయినట్టు తెలిపింది. కానీ మీరు నేను సేమ్ పించ్ అంటూ రచ్చ చేసింది.
అందరికి 4జీ, 5జీ మాత్రమే తెలుసు, కానీ నాకు తెలిసిన జీ `భోళాజీ` అంటూ హంగామా చేసింది. దీంతో శ్రీముఖి స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. తాను ఒక అభిమానినే అని వెల్లడించింది.
ఇక `భోళాశంకర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి.
ఇక `భోళాశంకర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి.
ఇక `భోళాశంకర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీముఖి గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆద్యంతం కనువిందు చేస్తున్నాయి.