పర్పుల్ కలర్ చోళీ, లెహంగాలో శ్రీముఖి లేలేత పరువాలు.. చూస్తే చూపు తిప్పుకోలేరు!

First Published Apr 5, 2021, 10:03 AM IST

చక్కనమ్మ చిక్కినా అందమే.. అలాగే ముద్దుగుమ్మలు బొద్దుగా ఉన్నా అందంగా ఉంటారు. యాంకర్ శ్రీముఖిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. బుల్లితెరపై దూసుకెళుతున్న ఈ హాట్ యాంకర్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.