ఫ్లోర్‌పై ఫోటోషూట్‌.. శ్రీముఖి చివరికి ఇలా తయారైందేంటి?.. షాకిస్తున్న లేటెస్ట్ పోజులు!

First Published Jun 7, 2021, 7:10 PM IST

శ్రీముఖి చివరికి ఇలా అయిపోయిందా? ఇంతకి రాములమ్మకి ఏమైంది? ఇలా తయారైందేంటి? యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి లేటెస్ట్ గా పంచుకున్న ఫోటోలు చూస్తుంటే అందరికి ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.