MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒకవైపు స్విమ్మింగ్ పూల్, మరోవైపు అందాల పూల తోట.. బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి హొయలు పోతూ ఊరిస్తోంది

ఒకవైపు స్విమ్మింగ్ పూల్, మరోవైపు అందాల పూల తోట.. బ్లాక్ డ్రెస్ లో శ్రీముఖి హొయలు పోతూ ఊరిస్తోంది

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి.

Sreeharsha Gopagani | Published : Sep 10 2023, 07:38 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. 

29
Asianet Image

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరుపులు మెరిపించాలని ఈ హాట్ యాంకర్ భావిస్తోంది. సినిమాల్లో అప్పుడప్పుడూ వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది.

39
Asianet Image

బిగ్ బాస్ సీజన్ 3లోశ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 

49
Asianet Image

శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది.  అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. అలాగే నితిన్ మ్యాస్ట్రో మూవీలో శ్రీముఖి మెరిసింది. మ్యాస్ట్రో మూవీ ఓటిటిలో విడుదలై విజయం అందుకున్న సంగతి తెలిసిందే. 

59
Asianet Image

అలాగే శ్రీముఖి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటించింది. చిరుతో కలసి ఖుషి నడుము సీన్ రీ క్రియేట్ చేసింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

 

69
Asianet Image

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. 

79
Asianet Image

ఇటీవల శ్రీముఖి గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోంది. అందంగా మాత్రమే కాదు హాట్ గా కూడా కనిపించాలని డిసైడ్ అయినట్లు ఉంది. నిండైన బట్టల్లో తన అసలు సిసలైన సొగసుతో మెస్మరైజ్ చేస్తోంది. 

89
Asianet Image

చిట్టి పొట్టి డ్రెస్సుల్లో మాత్రమే కాదు.. ఇలా నిండైన వస్త్రధారణలో కూడా తాను అందంగా ఉంటానని శ్రీముఖి చెప్పకనే చెబుతోంది. బ్లాక్ కలర్ చుడిదార్ లో శ్రీముఖి అందాల పూల తోటలో, స్విమ్మింగ్ పూల్ పక్కన హొయలు పోతూ ఇచ్చిన ఫోజులు ఊరించే విధంగా ఉన్నాయి. 

 

99
Asianet Image

యువతని ఊరిస్తూ సిగ్గు మొగ్గలేస్తున్నట్లు గా ఉన్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి లాంగ్ డ్రెస్ లో హొయలు పోతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరువాలని పిచ్చెక్కించే విధంగా ప్రదర్శిస్తోంది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories