MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్.. సూట్ రూమ్ లో శ్రీలీల, వైరల్ అవుతున్న హాట్ న్యూస్.. ఆమెకి రూల్స్ వర్తించవా ?

షాకింగ్.. సూట్ రూమ్ లో శ్రీలీల, వైరల్ అవుతున్న హాట్ న్యూస్.. ఆమెకి రూల్స్ వర్తించవా ?

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 16 2022, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

'పెళ్లి సందD' చిత్రంలో శ్రీలీల తన గ్లామర్ లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. డాన్స్ కూడా అదరగొట్టింది ఈ బెంగుళూరు బ్యూటీ. కమర్షియల్ చిత్రాలకు శ్రీలీల పర్ఫెక్ట్ ఛాయిస్ అని అంటున్నారు. ఒక్క హిట్ పడితే శ్రీలీల టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ స్టార్ స్టేటస్ రాకముందే ఆ విలాసవంతమైన జీవితం శ్రీలీలకి మొదలైపోయింది అట. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ లో శ్రీలీలకి విఐపి ట్రీట్మెంట్ దక్కుతోంది అని టాక్. శ్రీలీలకు ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. కానీ ఆమె క్యూట్ లుక్స్, చలాకీతనంతో అంతా ఫిదా అవుతున్నారు. నిర్మాతలు క్యూ కడుతూ వారి చిత్రాలకు శ్రీలీలని బుక్ చేసుకుంటున్నారు. అయితే శ్రీలీల గురించి ఒక హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. 

 

37

శ్రీలీల ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలసి ఒక మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీలీల రూ 1 కోటి పైగా రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఆల్రెడీ శ్రీలీలకి మంచి క్రేజ్ వచ్చేసింది కాబట్టి ఆ రెమ్యునరేషన్ అందుకోవడంలో ఆశ్చర్యం లేదు. 

 

47

కానీ స్టార్ హీరోయిన్లకు ఏవిధంగా అయితే విలాసాలు అందిస్తారో అదే విధంగా ఆమెని కూడా ట్రీట్ చేస్తున్నారట. శ్రీలీల ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ లో నెలరోజులు స్టే చేయనున్నట్లు తెలుస్తోంది. ఏఈ నెలరోజులకు నిర్మాతలు శ్రీలీల, ఆమె తల్లి ఉండే విధంగా ఓ 7 స్టార్ హోటల్ లో సూట్ రూమ్ బుక్ చేశారట. ఆ రూమ్ ఖర్చు రోజుకి 22 వేలు. అంటే నెలరోజులకు దాదాపు 6 లక్షలు దాటిపోతోంది.ఇదంతా నిర్మాత భరిస్తున్న ఖర్చే. 

 

57

ఇక ఈమె ఫుడ్, ఇతర ఖర్చులు 3 నుంచి నాలుగు లక్షల వరకు ఉండబోతున్నాయట. ఓవరాల్ గా రెమ్యునరేషన్ కాకుండా మరో 10 లక్షలు నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. ఇటీవల ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొత్త నిబంధన తీసుకువచ్చింది. హీరోయిన్లకు, హీరోలకు రెమ్యునరేషన్స్ మాత్రమే చెల్లించాలని.. వారి ట్రావెలింగ్, వసతి ఖర్చులు వారే భరించుకోవాలని తేల్చారు. దీనితో నిర్మాతలకు సంబంధం లేదని తెలిపారు. 

 

67

మరి శ్రీలీల అదనపు ఖర్చులని నిర్మాత ఎందుకు భరిస్తున్నారు. ఆమెకి రూల్స్ వర్తించవా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక శ్రీలీలకి రెండు హిట్స్ పడి ఆమె క్రేజీ స్టార్ గా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నయనతార లాంటి లేడి సూపర్ స్టార్స్ ని గమనిస్తే.. ఆమె సిబ్బంది, అదనపు ఖర్చులు భరించలేకున్నాం అని నిర్మాతలు చాలా సందర్భాల్లో మొరపెట్టుకున్నారు. 

 

77

వైష్ణవ్ తేజ్, శ్రీలీల తొలిసారి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఆ మధ్యన అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఉప్పెన తర్వత వైష్ణవ్ తేజ్ కి మరో హిట్ లేదు. ఇటీవల విడుదలైన రంగ రంగ వైభవంగా కూడా నిరాశపరిచింది. దీనితో ఈ మూవీతో వైష్ణవ్ తేజ్ తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Recommended image2
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Recommended image3
Pradeep Rawat: ప్రదీప్ రావత్ చివరి సినిమా ఇదే.. భిక్షు యాదవ్ నుంచి భిక్షు దాస్ వరకు సాగిన ప్రయాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved