MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• అశ్రునయనాల మధ్య బాలు అంతిమ వీడ్కోలు

అశ్రునయనాల మధ్య బాలు అంతిమ వీడ్కోలు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంతిమ సంస్కరాలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం  అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో గౌరవ వందనం చేస్తూ అంత్యక్రియలను పూర్తి చేసింది. మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయ్యాయి.

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 26 2020, 12:56 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

తమిళనాడు, చెన్నైలోని తిరువళ్ళూరు జిల్లా రెడ్‌ హిల్స్ సమీపంలోని బాలు ఫామ్‌ హౌజ్‌ తామరైపాక్కంలో నిర్వహించారు. బాలుని చూసేందుకు భారీగా అభిమానులు అంతిమ సంస్కారాలు నిర్వహించే బాలు ఫామ్‌ హౌజ్‌కి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అనుమతించలేదు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇక ఫైనల్‌గా హిందూ సాంప్రదాయ ప్రకారం బాలు భౌతిక కాయానికి చివరి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ పాల్గొన్నారు.

36

ఆ తర్వాత  బాలు భౌతిక కాయాన్ని సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పూడ్చిపెట్టే స్థలానికి తీసుకెళ్లారు. అభిమానులు అభిమాన గాయకుడికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు కడసారి బాలుని చూసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.

46

లెజెండరీగా గాయకుడు శ్రీపతి పండిరాధ్యుల బాలసుబ్రమణ్యం గత నెల మొదటి వారంలో కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఆయన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఒకానొక టైమ్‌లో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ఐసీయూలో, వెంటిలేషన్‌పై చికిత్స అందించారు. ఆ తర్వాత ఎక్మో విధానంలోనూ ట్రీట్‌ మెంట్‌ అందించారు. విదేశీ వైద్యులు సైతం ఆయనకు ట్రీట్‌మెంట్‌ చేశారు. ఎంతో పోరాటంతో ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నుంచి నెగటివ్‌ పొందినట్టు వెల్లడించారు.

56

కానీ గురువారం మళ్ళీ ఆయనకు మళ్లీ సీరియస్‌ అయ్యిందన్నారు. పరిస్థితి మరోసారి బాలు ఆరోగ్యం విషమించినట్టు, ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటనలో తెలిపారు. చాలా క్రిటికల్‌గా ఉందని తెలిపారు.

66

వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కానీ బాలు కోలుకోలేదు. ఈ సారి కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04నిమిషాలకు పాటని మనకు వదిలేసి ఆయన గగనానికి వెళ్ళిపోయారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌
Recommended image2
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image3
Superstar Krishna తో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved