వైరల్‌ పిక్‌: షర్ట్‌ లేకుండా స్టిల్‌ ఇచ్చిన రౌడీ హీరో

First Published 7, Aug 2020, 11:16 AM

విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటికే 20 లక్షలకు పైగా లైక్స్‌తో పాటు 19 వేల కామెంట్స్ వచ్చాయి. పూరి సినిమా కోసం లాంగ్‌ హెయిర్ పెంచిన విజయ్‌ దేవరకొండ కొద్ది రోజులగా జుట్టు ముడి వేసుకొని కనిపిస్తున్నాడు, ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా విజయ్‌ అలాగే కనిపించాడు.

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో ఫేమస్‌ అయిన సౌత్‌ హీరోగా విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన ఈ యంగ్‌ హీరో ఇప్పుడు కూడా అదే క్రేజ్‌ కంటిన్యూ చేస్తున్నాడు. ఆ తరువాత గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా వరుస విజయాలు సాధించటంలో మాత్రం ఫెయిల్‌ అవుతున్నాడు.

ముఖ్యంగా డియర్‌ కామ్రేడ్‌, వరల్డ్‌  ఫేమస్‌ లవర్‌ సినిమాలు దారుణంగా ఫెయిల్ కావటంతో నెక్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు రౌడీ. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్‌ దేవరకొండ.

ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఒకే సారి రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా విజయ్‌ దేవరకొండకు జోడిగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. అయితే షూటింగ్ లకు బ్రేక్‌ పడంటంతో ఇంట్లోనే ఉంటున్న విజయ్‌ దేవరకొండ తన పర్సనల్‌ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా షర్ట్‌ లేకుండా తన పెట్‌ డాగ్‌ను ఎత్తుకొని విజయ్‌ దేవరకొండ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు ఇప్పటికే 20 లక్షలకు పైగా లైక్స్‌తో పాటు 19 వేల కామెంట్స్ వచ్చాయి. పూరి సినిమా కోసం లాంగ్‌ హెయిర్ పెంచిన విజయ్‌ దేవరకొండ కొద్ది రోజులగా జుట్టు ముడి వేసుకొని కనిపిస్తున్నాడు, ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా విజయ్‌ అలాగే కనిపించాడు. తాజాగా షర్ట్‌ లెస్‌ ఫోటోలోనూ జుట్టు ముడివేసుకునే కనిపించాడు విజయ్‌ దేవరకొండ.

loader