సూపర్‌ స్టార్స్.. వాళ్ళ బ్యూటిఫుల్‌ డాటర్స్ ని చూశారా?

First Published 30, Aug 2020, 2:18 PM

రజనీకాంత్‌, చిరంజీవి, కమల్‌ హాసన్‌, మోహన్‌లాల్‌, మమ్ముట్టి, విక్రమ్‌.. వీరంతా ఆయా భాషల్లో సూపర్‌ స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సూపర్‌ స్టార్స్ కి మించిన ఇమేజ్‌ వీరి సొంతం. అందమైన హీరోయిన్లతో వీరు స్టెప్పులేస్తే ఆ మజానే ఉంటుంది. మరి అలాంటి వారింట్లోనే అందమైన అమ్మాయిలుంటే.. అవును ఈ సూపర్‌ స్టార్స్ కి అందమైన కూతుళ్ళున్నారు. ఆ సంగతులేంటో చూస్తే..

రజనీకాంత్‌ సౌత్‌ సూపర్‌ స్టార్‌. ఇండియన్‌ బాక్సాఫీస్‌ షేక్‌ చేయగల సూపర్‌ స్టార్‌. ఆయనకు ఇద్దరు అందమైన కూతుళ్ళు ఐశ్వర్య ఆర్‌ ధనుష్‌, సౌందర్య రజనీకాంత్‌ ఉన్నారు. ఐశ్వర్య హీరో ధనుష్‌కి భార్యగా, దర్శకురాలి(3)గా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా రాణిస్తున్నారు. మరో కూతురు సౌందర్య రజనీకాంత్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణిస్తున్నారు. రజనీకాంత్‌ హీరోగా `కొచ్చడయాన్‌` చిత్రాన్ని సౌందర్యనే రూపొందించారు.

ఇక మెగాస్టార్‌ చిరంజీవికి కూడా ఇద్దరు అందమైన కూతుళ్ళు శ్రీజ, సుష్మిత ఉన్నారు. సుష్మిత డిజైర్‌గా పనిచేస్తుంది. శ్రీజ మొదట ప్రేమ పెళ్ళి చేసుకుని, అతన్నుంచి విడిపోయింది. ఇటీవల కళ్యాణ్‌ దేవ్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే. కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా రాణిస్తున్నారు. చిరు తనయుడు రామ్‌చరణ్‌ స్టార్‌ హీరోగా మెప్పిస్తున్నారు.

అద్భుత నటనతో కనువిందు చేస్తున్న విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కి సైతం ఇద్దరు కూతుళ్ళున్నారు. వారిలో శృతి హాసన్‌, అక్షర హాసన్‌ ఇద్దరు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. శృతి హాసన్‌ సింగర్‌గానూ మెప్పిస్తున్న విషయం తెలిసిందే.

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌కి సైతం ఓ బ్యూటిఫుల్‌ డాటర్‌, తనయుడు ఉన్నారు. డాటర్‌ విస్మయ మోహన్‌లాల్‌ తెరవెనుక జీవితాన్ని గడుపుతుంది. మరోవైపు తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటిస్తున్నారు.

మరో మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్ముట్టికి సైతం అందమైన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌, బ్యూటిఫుల్‌ కూతురు కుట్టి సురుమి ఉన్నారు. మమ్ముట్టి తనయ కూడా తెరవెనక ఉంటున్నారు.

విలక్షణ నటుడు విక్రమ్‌కి సైతం అందమైన కూతురు అక్షిత, తనయుడు ధృవ్‌ ఉన్నారు. అక్షిత తెరపైకి రాలేదు. ఇటీవల ఆమె మాజీ సీఎం కరుణానిధి మనవడిని వివాహమాడింది. ఇక విక్రమ్‌ తనయుడు ధృవ్‌ `ఆదిత్య వర్మ` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సైతం ఒకానొక దశలో సూపర్‌ స్టార్‌గా రాణించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఐశ్వర్య, అంజనా ఉన్నారు. వీరిలో ఐశ్వర్య హీరోయిన్‌గా పరిచయమైన విషయం తెలిసిందే. అంజనా ఇంకా తెరపైకి రాలేదు.

loader