కామెంట్ చేసి ఇరుక్కుపోయిన స్టార్లు..!

First Published 13, Jul 2019, 10:50 AM

ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పే క్రమంలో కొన్ని స్టేట్మెంట్ ఇస్తుంటారు.. అవి కాస్త కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. 

ఒక్కోసారి మన సెలబ్రిటీలు తమ అభిప్రాయం చెప్పే క్రమంలో కొన్ని స్టేట్మెంట్ ఇస్తుంటారు.. అవి కాస్త కొన్ని సార్లు మిస్ ఫైర్ అవుతుంటాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా విషయంలో సమంత చేసి కామెంట్స్ కొందరిని నచ్చలేదు. దీంతో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇలా కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు తమ ఒపీనియన్ చెప్పబోయి ట్రోలింగ్ కి గురైన సంఘటనలేవో.. ఇప్పుడు చూద్దాం!

త్రిష - పేట(PETA) అంబాసిడర్ గా ఉన్న సమయంలో త్రిష జల్లికట్టు ఇష్యూ మీద స్పందిస్తూ ఆ ఆటను బ్యాన్ చేయాలని చెప్పింది. దీంతో తమిళులు మన సంప్రదాయాన్ని బ్యాన్ చేయమంటావా..? అంటూ ఆమెపై యుద్ధానికి దిగారు.

సమంత - రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా.. 'ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్చ లేకపోతే అక్కడ ప్రేమ ఏం ఉంటుందని' తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను సమంత ఖండించడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేశారు.

చిన్మయి - సందీప్ రెడ్డి వివాదంలో సమంతతో పాటు చిన్మయిని కూడా ట్రోల్ చేశారు. అంతేకాదు.. మీటూ వివాదంలో చిన్మయిని టార్గెట్ చేసిన నెటిజన్లు తన భర్తని కూడా మధ్యలోకి లాగి తెగ ట్రోల్ చేశారు.

ఖుష్బూ - ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ తన బోల్డ్ స్టేట్మెంట్స్, ఒపీనియన్ లతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందుకు సెక్స్ తప్పు కాదంటూ ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

అల్లు అర్జున్ - అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో సౌతిండియా, నార్త్ ఇండియా ఏంటి బ్రదర్ ఉన్నది ఒక్కటే ఇండియా అని చెప్పే డైలాగ్ ని సీరియస్ గా తీసుకొని బన్నీ ట్విట్టర్ ప్రొఫైల్ లో ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ అనే దాన్ని లింక్ చేస్తూ ట్రోల్ చేశారు.

సమంత - మహేష్ బాబు నటించిన 'నేనొక్కడినే' సినిమా పోస్టర్ మీద రియాక్ట్ అవుతూ సమంత తన అభిప్రాయం చెప్పింది. హీరో కాలి దగ్గర హీరోయిన్ ఉండడాన్ని సమంత తప్పుపట్టింది. ఆ సమయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కి సమంతకి మధ్య సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధం జరిగింది.

విజయ్ దేవరకొండ - 'నోటా' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన తరువాత సినిమా మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి. దీంతో విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్ట్ పెట్టాడు. ''రౌడీని ఎవరూ ఆపలేరు.. ఫ్లాప్ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నవారు ఇప్పుడే పండగ చేసుకోండి.. తరువాత మళ్లీ కుదరదు'' అంటూ పెట్టిన పోస్ట్ మీద కూడా నెటిజన్లు చాలా ట్రోల్ చేశారు.

రేణుదేశాయ్ - పవన్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణు రెండో పెళ్లికి రెడీ అవుతుందని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఆమెని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇప్పటికీ ఈ విషయంలో రేణుకి పవన్ ఫ్యాన్స్ కి మధ్య వార్ జరుగుతూనే ఉంది.

అనసూయ భరద్వాజ్ - 'అర్జున్ రెడ్డి' సినిమా రిలీజ్ టైంలో రీసెంట్ గా మళ్లీ సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై అనసూయ అతడికి వ్యక్తిరేకంగా మాట్లాడడంతో నెటిజన్లు జబర్దస్త్ షోని రిలేట్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమెపై ఘాటు కామెంట్స్ చేశారు.

పూజా హెగ్డే - రీసెంట్ గా జరిగిన సెమీస్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ ధోనీ బాగా ఆడాడని పూజా తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. ధోనీ వల్లే మ్యాచ్ ఓడిపోయామని.. అలాంటి వ్యక్తిని ప్రశంసిస్తావా..? అంటూ కామెంట్స్ చేశారు.

loader