MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• సోనూసూద్ దాతృత్వం.. కోవిడ్ రోగిని ఎయిర్ అంబులెన్స్ లో నాగ్ పూర్ నుంచి హైదరాబాద్‌కు.. !

సోనూసూద్ దాతృత్వం.. కోవిడ్ రోగిని ఎయిర్ అంబులెన్స్ లో నాగ్ పూర్ నుంచి హైదరాబాద్‌కు.. !

సోనూసూద్ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రోగికి సహాయహస్తం అందించాడు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

2 Min read
Bukka Sumabala
Published : Apr 23 2021, 03:59 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112
212

సోనూసూద్ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రోగికి సహాయహస్తం అందించాడు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

సోనూసూద్ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రోగికి సహాయహస్తం అందించాడు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

సోనూసూద్ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ రోగికి సహాయహస్తం అందించాడు. ఆమెకు ప్రత్యేక చికిత్స కోసం నాగ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌ విమానంలో పంపించారు.

312

భారతి అనే అమ్మాయి కోవిడ్ బారిన పడిన.. ఇన్ఫెక్షన్ తో  85-90% ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని చెప్పారు.

412

అంతే కాదు ఆ చికిత్స హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. వెంటనే సోనూసూద్ అపోలో ఆస్పత్రుల డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపారు.

512

దీనికోసం ECMO అని పిలువబడే ఒక ప్రత్యేక చికిత్స ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఈ చికిత్సలో శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగిస్తారు. అయితే ఈ ECMO చికిత్స చేయాలంటే.. దానికి సంబంధించిన మొత్తం సెటప్ తో..  6 మంది వైద్యులు హైదరాబాద్ నుండి ఒక రోజు ముందుగానే సిద్ధం అవ్వాల్సి ఉంటుంది.

612

సోనూసూద్ ఈ ఏర్పాట్లన్నీ చేసి.. భారతిని హైదరాబాద్ కు చేర్చడానికి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కు చేరుకున్న భారతికి చికిత్స మొదలయ్యింది.

712

812

దీని గురించి సోనుసూద్ మాట్లాడుతూ, “ఆమెకు నయమయ్యే అవకాశాలు 20 శాతం మాత్రమే ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితేనేం ఆమె 25 ఏళ్ల యువతి, ఈ యుద్దాన్ని గెలుస్తుంది.  అందుకే మేము ఛాన్స్ తీసుకోవాలనుకున్నాం. వెంటనే ఎయిర్ అబులెన్సు బుక్ చేసాం. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో  చికిత్స బాగా జరుగుతోంది, ఆమె కోలుకొని త్వరలో తిరిగి వస్తుంది. ” అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

912

కోవిడ్ -19 మహహ్మారి సమయంలో ఒకరిని విమానంలో చికిత్సకు తీసుకురావడం ఇదే మొదటిది.  భారతి తండ్రి రిటైర్డ్ రైల్వే అధికారి. భారతి కోలుకోవాలని ఆమె కుటుంబంతో పాటు.. అనేకమంది ప్రార్థనలు చేస్తున్నారు.

1012

1112

సోను సూద్ కు కరోనా పాజిటివ్ అని ఇటీవలే తేలింది. ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ కూడా ఇలా సాయం చేయడానికి ముందుకు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి సంచలనంగా మారింది. ఆయన గొప్ప మనసుకు అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

1212

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
క్లాప్ కొట్టిన మెగాస్టార్.. ప్రభాస్ కనిపించకుండానే స్పిరిట్ మూవీ ఓపెనింగ్, సందీప్ రెడ్డి ప్లానింగ్ ఏంటి?
Recommended image2
ఐబొమ్మ మళ్లీ వచ్చిందిరోయ్.! SBI పోర్టల్‌లో అసలు ఎలా పెట్టావ్‌రా
Recommended image3
రాజమౌళి కొడుకుతో ప్రియాంక చోప్రా స్టెప్పులు, గ్లోబల్ బ్యూటీతో కలిసి రెచ్చిపోయిన కార్తికేయా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved