MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఇకపై ఆదిపురుష్ కి ముందు.. ఆ తర్వాత అంటారు.. షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప్రభాస్ మూవీపై నటి రివ్యూ

ఇకపై ఆదిపురుష్ కి ముందు.. ఆ తర్వాత అంటారు.. షాకింగ్ కామెంట్స్ చేస్తూ ప్రభాస్ మూవీపై నటి రివ్యూ

ఇంతవరకు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ తాజాగా ఓ నటి ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె చేసిన కామెంట్స్ తో ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 17 2022, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇంతవరకు ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాలేదు. కానీ తాజాగా ఓ నటి ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె చేసిన కామెంట్స్ తో ప్రభాస్ అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఈ విజయదశమి నుంచి ఆదిపురుష్ ప్రమోషన్స్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ముందుగా అయోధ్యలో ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో శ్రీరాముడిగా పౌరాణిక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె రోల్ ఏంటనేది ఇంకా తెలియదు. 

36

తాజాగా సోనాల్ చౌహన్ ఆదిపురుష్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోనాల్ మాట్లాడుతూ.. ఇది ఫినామినల్ మూవీ.. రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ని ఆదిపురుష్ కి ముందు.. ఆదిపురుష్ తర్వాత అని అంటారు. ప్రభాస్ తో కలసి నటించడం నా కల అని సోనాల్ చౌహన్ తెలిపింది. 

46

ఈ చిత్రం నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మూవీ నేను చేస్తున్నా అని చెప్పేశా. రామాయణం కథతో హిస్టారికల్ గా తెరకెక్కుతున్న చిత్రం ఇది.. పైగా ప్రభాస్..నటించకుండా ఎలా ఉంటాను అని సోనాల్ పేర్కొంది. 

56

ప్రభాస్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. ప్రమోషన్స్ లో వస్తుందేమో చూడాలి అని సోనాల్ తెలిపింది. అమ్మాయిలందరికి ప్రభాస్ అంటే పిచ్చి అని సోనాల్ చౌహాన్ పేర్కొంది. 

66

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కింగ్ నాగార్జున సరసన 'ఘోస్ట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో సోనాల్ చౌహన్ బాగా గ్లామర్ ఒలకబోసినట్లు ఉంది. పోస్టర్స్, టీజర్స్ లో నాగ్ తో ఘాటుగా రొమాన్స్ పండించినట్లు తెలుస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Accident: జైలర్ 2 సెట్‌లో ఘోర ప్రమాదం.. యువకుడు బలి.. అసలేం జరిగింది?
Recommended image2
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
Recommended image3
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved