MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మొత్తం చిరిగిపోయింది, షాకిస్తున్న సోనాక్షి ప్యాంట్.. అందాలన్నీ చూపిస్తూ మామూలు రచ్చ కాదు..

మొత్తం చిరిగిపోయింది, షాకిస్తున్న సోనాక్షి ప్యాంట్.. అందాలన్నీ చూపిస్తూ మామూలు రచ్చ కాదు..

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2022, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. దబంగ్ చిత్రం రీసౌండింగ్ హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   
 

28

ఇటీవల కొంత కాలంగా Sonakshi Sinha హవా బాలీవుడ్ లో బాగా తగ్గింది. కానీ గ్లామర్ పరంగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తన భారీ పరువాలతో సోనాక్షి సిన్హా ఇంస్టాగ్రామ్లో నెటిజన్లకు కనుల విందు అందిస్తూ ఉంటుంది. 

 

38

తాజాగా సోనాక్షి సిన్హా కుర్రాళ్ళ కళ్ళు పేలిపోయేలా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. నెటిజన్లకు షాకిచ్చే విధంగా సోనాక్షి డ్రెస్ ధరించింది. ముఖ్యంగా సోనాక్షి ధరించిన జీన్స్ మొత్తం చిరిగిపోయి కనిపిస్తోంది. ఇప్పడు అదే ట్రెండ్ అయినప్పటికి సోనాక్షి ప్యాంటు చాలా విభిన్నంగా ఉంది. 

48

ఇక సోనాక్షి మరో ఫోటో షూట్ లో దగ్గరగా అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు మంచి కిక్కు ఇస్తోంది. కళ్ళు చెదిరేలా ఉన్న పరువాలతో సోనాక్షి ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

58

సోనాక్షి సిన్హా కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ గా కనిపిస్తూనే ఉంది. వెండితెరపై ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా కనిపిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సోనాక్షి అందాలకు దాసోహం కానీ అభిమానులు ఉండరు. 

68

సోనాక్షి సిన్హా వయసు ప్రస్తుతం 34 ఏళ్ళు. దీనితో ఆమె పెళ్లి గురించి కూడా వార్తలు వస్తున్నాయి.  త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ మీడియా కోడై కూస్తోంది.

78

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సచ్ దేవ్ సెలెబ్రెటీలకు మేనేజర్ గా వ్యవహరిస్తుంటారు. స్కూల్ లో ఉన్నప్పుడే తాను సచ్ దేవ్ ప్రేమలో పడ్డట్లు సోనాక్షి గతంలో ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి తెలిపింది.  

88

త్వరలోనే వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంటి సచ్ దేవ్ Salman khan  ఫ్యామిలీకి చెందిన వాడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు.  

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: రెండో పెళ్లి చేసుకోకుండా సునీల్‌ అమ్మ చేసిన సాహసం.. స్టార్‌ కమెడియన్‌ జీవితమే మారిపోయిన సందర్భం
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలకు తాత రిక్వెస్ట్- కూతురి కోసం దశరథ హోమం- దాసుకు షాక్
Recommended image3
Vishwanathan and Sons Teaser: తనకంటే 20ఏళ్లు చిన్నదైన అమ్మాయితో సూర్య రొమాన్స్.. క్రేజీగా విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ టీజర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved