MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమకు ఐ లవ్ యు చెప్పిన కొడుకు క్లాస్ మేట్... కంగుతిన్న స్టార్ యాంకర్ 

సుమకు ఐ లవ్ యు చెప్పిన కొడుకు క్లాస్ మేట్... కంగుతిన్న స్టార్ యాంకర్ 

స్టార్ యాంకర్ సుమ కామెడీ టైమింగ్, పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద కమెడియన్స్ కూడా సుమ దెబ్బకు కిందే. అందుకే ఆమె షోలో ఉంటే టీఆర్పీ రేసు గుర్రంలా పరిగెడుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 29 2022, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anchor Suma

Anchor Suma

సుమ యాంకర్ గా చేసిన షోలో క్యాష్ కి ప్రత్యేక స్థానం ఉంది. చాలా కాలంగా ఈ షో ఈటీవీలో ప్రసారం అవుతుంది. మల్లెమాల ఫస్ట్ సక్సెస్ ఫుల్ షోస్ లో షో ఒకటి. సుమ యాంకర్ గా భారీ టీఆర్పీ తెచ్చిపెడుతుంది. సెలెబ్రిటీలను గెస్ట్స్ గా పిలిచి గేమ్స్ తో సుమ అలరిస్తారు. 
 

26
Anchor Suma

Anchor Suma


తాజాగా ఈ షోకి కమెడియన్స్ ప్రభాస్ శ్రీను, ప్రవీణ్, హేమ, హరితేజ గెస్ట్స్ గా వచ్చారు. వీరి అల్లరితో షో ఫుల్ ఎంటర్టైనింగ్ సాగింది. ముఖ్యంగా ప్రభాస్ శ్రీను కామెడీ పంచెస్ తో దుమ్మురేపాడు. ప్రవీణ్, హరితేజ, హేమ కూడా ఏమాత్రం తగ్గలేదు. యాంకర్ సుమతో కూడా వీరు ఆడుకున్నారు. 
 

36
Anchor Suma

Anchor Suma

క్యాష్ ఫిల్మ్ స్కూల్ కాన్సెప్ట్ తో ఓ గేమ్ కండక్ట్ చేశారు. సుమ చెప్పిన హావభావాలు గెస్ట్స్ పలికించాల్సి ఉంది. హరితేజకు రకరకాలుగా ఏడవాలనే టాస్క్ ఇచ్చింది. షోకి వచ్చిన ఆడియన్స్ తో చేయిస్తా అని హరి తేజ ఒక అమ్మాయికి చెప్పి చేయించింది. అది బాగా నవ్వు తెప్పించింది.  
 

46
Anchor Suma

Anchor Suma

తర్వాత ప్రవీణ్ కి లవ్ ప్రపోజ్ చేసే టాస్క్ ఇచ్చింది. పార్క్ లో ఒక అమ్మాయి నిల్చొని ఉంటుంది. వెళ్లి ఐ లవ్ యు చెప్పాలని చెప్పింది. ఈ టాస్క్ కూడా షో ఆడియన్స్ లో ఒక అబ్బాయితో ప్రవీణ్ చెప్పి చేయించాడు. సుమను లవర్ గా భావించి ఐ లవ్ చెప్పాలని ప్రవీణ్ ఆ అబ్బాయి చెప్పాడు. 
 

56
Anchor Suma

Anchor Suma


సుమ వద్దకు వెళ్లిన ఆ యంగ్ ఫెలో... మిమ్మల్ని చాలా రోజులుగా ఫాలో చేస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ సుమ అని చెప్పాడు. నువ్వు ఆ అబ్బాయి క్లాస్ మేట్ కదా, అంటూ సుమ వెంటనే టైమింగ్ పంచ్ వేసింది. దీంతో షోలో ఉన్నవారంగా పక్కున నవ్వేశారు. సుమ టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ కి స్టన్ అయ్యారు. 
 

66
Anchor Suma

Anchor Suma


తన కొడుకు కంటే చిన్నవాడైన కుర్రాడు లవ్ ప్రపోజ్ చేయడంతో సుమ అలా స్పందించారు. లేటెస్ట్ ఎపిసోడ్ క్యాష్ ప్రోమో ఎలాంటి ఫన్నీ విషయాలతో ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రోమోనే ఇలా ఉంటే ఎపిసోడ్ అదిరిపోతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కాస్ట్ ప్రోమో వైరల్ గా మారింది. కాగా సుమ కొడుకు హీరో అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి కి ఫస్ట్ ఫ్లాప్ ఎప్పుడు పడుతుందో తెలుసా ? అప్పటి నుంచే డేంజర్ బెల్స్
Recommended image2
Prakash Raj : రామాయణంపై జోకులు.. ప్రకాశ్ రాజ్‌పై కేసు.. ఇంతకీ ఏమన్నారంటే?
Recommended image3
Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved