MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యాంకర్ సుమపై ట్రోలింగ్.. డబ్బుకోసం అంత పని చేసిందా..?

యాంకర్ సుమపై ట్రోలింగ్.. డబ్బుకోసం అంత పని చేసిందా..?

సుమ కనకాల యాంకర్లకు ఒక రకంగా జేజమ్మ అని చెప్పచ్చు.. ఈమధ్య కాస్త జోరు తగ్గినా.. ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు సమకు. తాజాగ సుమ  ఓ విషయంలో ట్రోలింగ్ కు గురవుతుందట. ఇంతకీ ఏ విషంలో అంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 23 2023, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Suma Kanakala is the highest paid anchor in South cinema

Suma Kanakala is the highest paid anchor in South cinema

సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. యాంకరింగ్ అనే పదానికిబ్రాండ్ అంబాసిడర్ ఆమె. ఏ ఇంటర్వ్యూ అయినా.. సినిమా ఫంక్షన్ అయినా.. అది సక్సెస్ అవ్వాలి అంటే .. సుమ ఉండాల్సిందే. అవ్వడానికి మలయాళి అయినా తెలుగులో అనర్గలంగా మాట్లాడగల సుమ.. తాజాగా ట్రోలింగ్ కు గురవుతుందట ఎందుకంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాదాపు రెండు దశాబ్దాలుగా నెంబర్ 1 యాంకర్ గా రాణిస్తుంది సుమ. యాంకరింగ్ రంగంలోకి ఎంత మంది కొత్తవారు వచ్చినా.. ఆమె స్థానం మాత్రం చెక్కు చెదరలేదు.  సినిమా వేడుకలకు కూడా ఈమె యాంకరింగ్ చేస్తేనే అందం.సుమ యాంకర్ గా చేసిందంటే..అంటే ఆ సినిమా  మంచి ప్రమోషన్ జరిగినట్టే.. అంతే కాదు మూవీపై  మంచి క్రేజ్ కూడా  ఏర్పడుతుంది అనేది మేకర్స్ నమ్మకం. 

36

ఇక ఈ మధ్య సుమ జోరు తగ్గింది.. కాని సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా రూమర్స్ స్పర్డ్ అయ్యాయి. ముఖ్యంగా ఆమె తన భర్త రాజీవ్ తో విడాకలు తీసుకోబోతోంది. అందుకే విడిగా ఉంటున్నారు అంటూ రూమర్స్ గట్టిగా వ్యాపించాయి.  అయితే ఇందులో నిజం లేదు అని ఆమె కొట్టిపడేసింది. 
 

46

ఈ వార్తలు పెరుగుతుండటంతో.. టైమ్ దొరికితే చాలు తన భర్తతో కలిసి ఫోటోలు ..వీడియోలు చేసి..నెట్టింట్లో పెట్టేస్తోంది. ఇక ఎలాంటి గాసిప్స్ కు ప్లేస్లే లేకుండా జాగ్రత్త పడుతుంది సుమ. ఇక ఈమధ్యఎక్కువగా తన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్న సుమ. తాజాగా  కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళు..ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. ఇందులో రాజీవ్ కనకాల కూడా నటించాడు.
 

56

అయితే వాటిపై జనాల్లో వ్యతిరేకత వస్తోంది... అవి వాడామని.. అవి మంచివి కాదని, డెలివరీ చేసే లోపే పాడైపోతున్నాయని, ప్యాకింగ్ కూడా సరిగ్గా ఉండటం లేదని కామెంట్లు పెడుతున్నారు. అయినా సరే వాటిని ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ సుమపై ట్రోల్ చేస్తున్నారు. 

66
Suma Kanakala

Suma Kanakala

అంతే కాదు ఇప్పటికే చాలా సంపాదించారు కదా.. ఇక  డబ్బు కోసం ఇలాంటివి ఎలా  ప్రమోట్ చేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇలా  చేయొద్దని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సుమ కరోనా టైం నుండి ఆ సంస్థ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూనే ఉంది.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved