MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఏఎన్నార్‌, నాగ్‌ మాత్రమే కాదు, అందులో నాగచైతన్య కూడా తోపే.. భర్తకి శోభిత ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా?

ఏఎన్నార్‌, నాగ్‌ మాత్రమే కాదు, అందులో నాగచైతన్య కూడా తోపే.. భర్తకి శోభిత ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా?

Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు కెమెరా ముందుకు వచ్చారు. ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 24 2025, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
naga chaitanya, sobhita dhuliapala (Photo Credit vogue)

naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

Naga Chaitanya-Sobhita: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం నటుడిగా రాణిస్తున్నారు నాగచైతన్య. ఇటీవల `తండేల్‌`తో విజయాన్ని అందుకున్నారు. రెండో పెళ్లి అయిన వేళ, శోభితా దూళిపాళ తన ఇంట్లోకి అడుగుపెట్టిన వేళ చైతూకి బిగ్గెస్ట్ సక్సెస్‌ వచ్చింది.

అయితే తాజాగా చైతూకి ఓ వారసత్వానికి సంబంధించిన బిరుదు ఇచ్చింది శోభిత. ఏఎన్నార్‌, నాగ్‌ మాత్రమే కాదు, అందులో చైతూ కూడా తోపే అని చెప్పేసింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sobhita Dhulipala

Sobhita Dhulipala

నాగచైతన్య.. సమంతకి విడాకుల తర్వాత మూడేళ్లు ఒంటరిగానే ఉన్నాడు. కానీ గతేడాది డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్‌ శోభితా దూళిపాళని ప్రేమించి రెండో వివాదం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు రొమాంటిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు.

అయితే ఫస్ట్ టైమ్‌ ఈ ఇద్దరు కలిసి కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు కలిసి నటించింది లేదు. కానీ మొదటిసారి కెమెరా ముందు మెరిశారు. ఇద్దరు కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

35
naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

వోగ్‌ ఛానెల్‌ కోసం ఈ ఇద్దరు కలిసి ఇంటర్య్వూ ఇవ్వడం విశేషం. ఇందులో పర్సనల్‌గా ఒకరి గురించి ఒకరు వెళ్లడించారు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్‌ అవుతుంది. ఇందులో చైతూకి వారసత్వం బిరుదు ఇచ్చేసింది శోభితా. బేసిక్‌గా అక్కినేని హీరోలంటేనే రొమాంటిక్‌ అంటుంటారు.

ఏఎన్నార్‌ నుంచి నాగార్జున వరకు ఆ బిరుదు ఉంది. ఏఎన్నార్‌ చాలా ప్రేమ కథలు చేశారు. సినిమా సెట్‌లోనూ చాలా రొమాంటిక్‌గా ఉండేవారట. చాలా మంది హీరోయిన్లు ఈ విషయాన్ని చెప్పారు. ఆయన ఏజ్‌ 60 కాదు, ఇరవై అని తెలిపారు. 
 

45
naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు మన్మథుడు అనే బిరుదే ఉంది. ఇప్పుడు చైతూకి కూడా అలాంటి బిరుదే వచ్చింది. అది శోభిత ఇవ్వడంవిశేషం. ఇద్దరిలో ఎవరు ఎక్కువ రొమాంటిక్‌ అని ప్రశ్నకి స్పందిస్తూ చైతూనే రొమాంటిక్‌ అని తెలిపింది శోభితా. చైతూ కూడా దాన్ని ఒప్పుకున్నాడు.

ఫస్ట్ మూవ్‌ ఆయనదే ఉంటుందని చెప్పింది. ఇక ఇంట్లో ఇద్దరికి కుక్కింగ్‌ రాదని, కానీ బాగా తింటామని చెప్పింది. మరోవైపు ఇద్దరిలో తాను ఫన్నీ పర్సన్‌ అని, కాకపోతే కావాలని చేయనని, అనుకోకుండా అలా ఫన్నీ విషయాలు జరుగుతాయని తెలిపింది శోభిత. 
 

55
naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

naga chaitanya, sobhita dhuliapala (Photo Credit-vogue)

చైతూ తనకు సినిమాలు చూడటం ఇష్టమని చెబితే, తాను చైతూని చూడటం ఇష్టమని చెప్పింది శోభిత. ఈ సందర్భంగా ఒక బిగ్‌ సీక్రెట్‌ని బయటపెట్టారు.

తామిద్దరం కలిసి కెమెరాకి ముందుకు రావడం ఇదే మొదటిసారి అని, గతంలో ఎప్పుడూ కలిసి కెమెరాని ఫేస్‌ చేయలేదని, కలిసి నటించలేదని తెలిపారు. తమ లైఫ్‌లో ఇదొక బెస్ట్ మెమొరీగా నిలచిపోతుందన్నారు. ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. 
read  more: వార్నర్‌పై రాజేంద్రప్రసాద్‌ బూతులు.. `రాబిన్‌హుడ్‌`ని బైకాట్‌ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్‌, మధ్యలో నితిన్‌ బలి?

also read: కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాతో ఫస్ట్‌ బ్రేక్‌ అందుకొని ఇండస్ట్రీని శాషిస్తున్న హీరో ఎవరో తెలుసా? ఆ సినిమా ఏంటి?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాగ చైతన్య
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved