MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే, ఉప్పొంగుతున్న సోకులతో శోభిత విజువల్ ట్రీట్.. డెడ్లీ హాట్ బాబోయ్

ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే, ఉప్పొంగుతున్న సోకులతో శోభిత విజువల్ ట్రీట్.. డెడ్లీ హాట్ బాబోయ్

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 07 2023, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

39

శోభిత ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టినట్లు ఇటీవల బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. 

49

ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతున్నా శోభితా తనకేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటోంది. చైతో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి శోభిత స్పందించడం లేదు. సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో కూడిన ఫోటో షూట్స్ చేస్తోంది. రీసెంట్ గా శోభిత, నాగ చైతన్య కలసి ఉన్న పిక్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

59

దీనితో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు అంతా నిర్దారణకు వచ్చేస్తున్నారు.శోభిత, నాగచైతన్య ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.  

69

తాజాగా శోభిత తన అందంతో మరోసారి అభిమానులని మంత్రముగ్దుల్ని చేసింది. ట్రెండీగా ఉన్న డ్రెస్ లో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఖుషి మ్యాగజైన్ కోసం శోభిత ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోషూట్ లో శోభిత డిఫెరెంట్ డిజైన్ లలో లెహంగా ధరించింది. ఉప్పొంగుతున్న ఎద పరువాలు చూస్తే కుర్రాళ్ళు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే. క్లోజప్ గా అందాలు చూపిస్తూ డెడ్లీ హాట్ లుక్స్ తో ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయింది. 

79

శోభిత, నాగ చైతన్య ఆ మధ్యన ముంబైలో మెరిసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి వీరి గురించి రూమర్స్ షురూ అయ్యాయి. క్రమంగా ఆ రూమర్స్ నిజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

89

మేజర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో వీరిద్దరూ ఒక హోటల్ లో కలుసుకున్నట్లు కూడా బాలీవుడ్ మీడియా తన కథనంలో పేర్కొంది.  శోభిత దూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాలతో గుర్తింపు సొంతం చేసుకుంది. 

99

లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా శోభిత గురించి చైతుని ప్రశ్నించినప్పుడు.. కేవలం చిరునవ్వులు చిందించి దాటవేశాడని సదరు బాలీవుడ్ మీడియా పేర్కొంది.   

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved