MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రాలో అందాలతో అరాచకం సృష్టిస్తున్న బాలయ్య హీరోయిన్.. అవకాశాలు లేక ఇలా తెగిస్తున్న జూ.ఐశ్వర్యారాయ్

బ్రాలో అందాలతో అరాచకం సృష్టిస్తున్న బాలయ్య హీరోయిన్.. అవకాశాలు లేక ఇలా తెగిస్తున్న జూ.ఐశ్వర్యారాయ్

స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 11 2023, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్నేహ ఉల్లాల్ పేరు చెప్పగానే ఉల్లాసంగా ఉత్సాహంగా, నందమూరి బాలకృష్ణ సింహా లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. నీలికళ్ళతో జూ.ఐశ్వర్యరాయ్ గా గుర్తింపు పొందిన స్నేహ టాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెరిసింది. 

28

అలాగే నాని అలా మొదలయింది చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఇవి తప్ప స్నేహ ఉల్లాల్ కి చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

38

దీనితో క్రమంగా స్నేహ ఉల్లాల్ కి ఛాన్సులు దూరం అవుతూ వచ్చాయి. స్నేహ ఉల్లాల్ వయసు ప్రస్తుతం 35 ఏళ్ళు. ఫామ్ లో ఉంటే వయసు పెద్ద సమస్య కాదు. కొన్ని ఆఫర్స్ వస్తూనే ఉండేవి. 

48

కానీ స్నేహ ఉల్లాల్ టాలీవుడ్ నుంచి పూర్తగా ఫేడవుట్ అయింది. వెండితెరపై స్నేహ ఉల్లాల్ అంతగా గ్లామర్ ఒలకబోయలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. 

58

స్నేహ ఉల్లాల్ గ్లామర్ కి అప్పట్లో యువత ఫిదా అయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్నేహ ఉల్లాల్ డోసు ఇంకా ఎక్కువగా పెంచుతోంది. 

 

68

తాజాగా స్నేహ ఉల్లాల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. పొట్టి బట్టలో బ్రా లాంటి టాప్ ధరించి తన ఎద సోయగాలతో కుర్రకారుని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది 

78

బ్లాక్ బ్రా లాంటి టాప్ లో తన ఎద సంపదతో కుర్రాళ్ళ ప్రాణాలు తీసేలా ఊపేస్తోంది. గోవాలో బీచ్ వద్ద రిసార్ట్ లో స్నేహ ఉల్లాల్ ఎంజాయ్ చేస్తోంది. 

88

స్నేహ ఉల్లాల్ హాట్ షోకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీ కళ్ళకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు అంటూ చిలిపిగా కామెంట్స్ చేస్తున్నారు. అందాలు చూపిస్తూ కనువిందు చేస్తున్నావ్ అని కూడా పేర్కొంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Anand Deverakonda : రష్మిక మందన్నతో ఆనంద్ దేవరకొండ స్టెప్పులు, విజయ్ దేవరకొండ పెళ్లిలో.. బేబీ హీరో రచ్చ
Recommended image2
Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?
Recommended image3
Monalisa: వైరల్ గర్ల్ మోనాలిసా భర్త ఏం చేస్తాడు? ఎక్కడ కలుసుకున్నారు? ఎంతకాలం ప్రేమించుకున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved