MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏజ్ 40 ప్లస్, హోమ్లీ బ్యూటీ స్నేహని ఇలా చూస్తే కుర్ర భామలు కుళ్ళుకోరా.. లెహంగాలో అందాల అద్భుతం

ఏజ్ 40 ప్లస్, హోమ్లీ బ్యూటీ స్నేహని ఇలా చూస్తే కుర్ర భామలు కుళ్ళుకోరా.. లెహంగాలో అందాల అద్భుతం

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 09 2023, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల తార స్నేహ టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. స్నేహ తెలుగులో ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. తొలి వలపు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాల్లో మెరిసింది. 

27

ఎక్కువగా ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులని మెప్పించింది స్నేహ.  వెంకీ, ప్రియమైన నీకు, శ్రీరామదాసు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో స్నేహ తనదైన ముద్ర వేసింది. ఆ టైంలో అలాంటి చిత్రాలకు స్నేహ మాత్రమే దర్శకుల ఛాయిస్. ప్రముఖ తమిళ నటుడు ప్రసన్నని స్నేహ 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా స్నేహ సినిమాల్లో నటిస్తోంది. కాకపోతే ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ రావడం లేదు. 

37

స్నేహ, ప్రసన్న దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు. స్నేహ తెలుగులో చివరగా వినయ విధేయ రామ చిత్రంలో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో స్నేహ రాంచరణ్ కు వదిన పాత్రలో నటించి మెప్పించింది. తన కెరీర్ లో స్నేహ ఎప్పుడూ హద్దులు దాటేలా గ్లామర్ షో చేయలేదు. 

47

సోషల్ మీడియాలో స్నేహ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబ విషయాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వివాహం తర్వాత కూడా స్నేహ గ్లామర్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ స్నేహ అదే ఫిట్ నెస్ తో మెప్పిస్తోంది. స్నేహ తాను అందాల దేవత అని మరోసారి నిరూపించుకుంది. 

57

సాధారణంగా స్నేహ సాంప్రదాయ వస్త్రధారణలో, చీరకట్టులో అందంగా ఉంటుంది. అలాంటి స్నేహ కళ్ళు చెదిరే లెహంగా ధరిస్తే నేలమీద నడిచే దేవకన్యలా ఉంటుంది. ఎల్లో లెహంగాలో స్నేహ మెస్మరైజ్ చేస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

67

సిగ్గు మొగ్గలేస్తూ ఎరుపెక్కిన బుగ్గలతో స్నేహ ఇచ్చిన ఫోజులు యువత హృదయాలు కొల్లగొడుతున్నాయి. స్నేహ వయ్యారంగా ఇచ్చిన ఫోజులు అమేజింగ్ అనే చెప్పాలి. హోమ్లీ బ్యూటీ అనే పదానికి సరైన నిర్వచనం స్నేహ. 

77

కొంచెం కొంచెం నడుము చూపిస్తూ స్నేహ ఇచ్చిన ఫోజులకి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్నేహ ధరించిన ఎల్లో లెహంగా అద్భుతంగా ఉంది. ఇప్పటికి చెరగని అందంతో స్నేహ ఆకట్టుకుంటోంది. అవకాశం చిక్కినప్పుడు సినిమాల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi లో రామ్ చరణ్ ఇన్‌స్పిరేషన్ గా తీసుకున్న విషయం ఏంటో తెలుసా? మెగాపవర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్..
Recommended image2
Thimmarajupalli TV Review: తిమ్మరాజుపల్లి టీవీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Rajinikanth వెక్కి వెక్కి ఏడ్చిన క్షణం... సూపర్ స్టార్ కన్నీళ్ల వెనుక కథ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved