క్యూట్ డాటర్ తో బ్యూటీఫుల్ మామ్...వైరల్ అవుతున్న స్నేహ ఫోటోలు

First Published 2, Oct 2020, 10:46 AM

హీరోయిన్ స్నేహ ఇద్దరు పిల్లల తల్లయ్యారు. నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న స్నేహ అబ్బాయి, అమ్మాయిలకు జన్మనిచ్చారు. 2020 జనవరిలో రెండవ సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చిన స్నేహ కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

హోమ్లీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమునిన్న న్న స్నేహ అనేక హిట్ చిత్రాలలో నటించారు. తొలివలపు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్నేహ, ప్రియమైన  మూవీతో గుర్తింపు తెచ్చుకుంది.

పాప్యులర్ హీరోయిన్ గా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం స్నేహ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో విలన్ ఉపేంద్ర భార్య రోల్ చేసిన ఆమె, వినయ విధేయ రామ చిత్రంలో చరణ్ వదిన పాత్ర చేశారు.

కెరీర్ కొంచెం డౌన్ కావడంతోనే స్నేహ ప్రేమ వివాహం చేసుకొని సెటిల్ అయ్యారు. తమిళ నటుడు ప్రసన్నను స్నేహ 2012లో వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి మొదటి సంతానంగా 2015లో ఒక బాబు పుట్టారు. 2020 జనవరిలో స్నేహ ఆడపిల్లకు జన్మనిచ్చారు.

తన క్యూట్ డాటర్ తో బ్యూటీఫుల్ మామ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా తెగ వైరల్ అవుతున్నాయి.

స్నేహ ఫ్యాన్స్ అయితే కూతురిని యాంజెల్ అంటూ పొగిడేస్తున్నారు. ఆనందంతో తల్లికి తగ్గ తనయ అంటూ కొనియాడుతున్నారు.

loader