వామ్మో.. రకుల్ బికినీ ఫోజులు..మాములుగా లేవుగా!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.
(Photo Courtesy Instagram) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.
(Photo Courtesy Instagram) తాజాగా ఆమె నటించిన 'మన్మథుడు 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
(Photo Courtesy Instagram) ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పైగా సినిమాలో రకుల్ చేసిన బోల్డ్ యాక్ట్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
(Photo Courtesy Instagram) అయితే కొద్దిరోజులుగా ఈ బ్యూటీ తన ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా పెంచుకుంటోంది.
(Photo Courtesy Instagram) పూటకో ఫోటో షూట్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలను చూస్తున్న నెటిజన్లు లైక్ ల మీద లైకులు కొడుతూనే ఉన్నారు.
(Photo Courtesy Instagram) తాజాగా బికినీ ధరించిన కొన్ని ఫోటోలు షేర్ చేసింది.
(Photo Courtesy Instagram) ఈ ఫోటోలలో రకుల్ తన హాట్ స్కిన్ షోతో రెచ్చిపోయింది.
(Photo Courtesy Instagram) రకుల్ హాట్ ఫోటో
(Photo Courtesy Instagram) రకుల్ లేటెస్ట్ హాట్ ఫోటో