MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శివకార్తికేయన్ వన్ సైడ్ లవ్, మొదటి ప్రేమ గురించి మనసు విప్పిన హీరో

శివకార్తికేయన్ వన్ సైడ్ లవ్, మొదటి ప్రేమ గురించి మనసు విప్పిన హీరో

కాలేజీ రోజుల్లో తన  వన్ సైడ్ లవ్ గురించి వెల్లడించాడు యంగ్ హీరో శివకార్తికేయన్. రీసెంట్ గా జరిగిన  ఓ కార్యక్రమంలో తన మనసులో మాటలను  ఓపెన్‌గా మాట్లాడారు అమరన్ హీరో.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 23 2025, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..
Image Credit : Junglee Music Tamil/ Youtube

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి..

మిమిక్రీ ఆర్టిస్ట్ గా,  విజయ్ టీవీ లో  హోస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోగా మారాడు  శివకార్తికేయన్. చాలామంది హీరోల మాదిరిాగా  వన్ సైడ్ లవ్ ఫీల్ ను అనుభవించారట యంగ్ హీరో. తాము ప్రేమించిన అమ్మాయి నో చెపుతుందేమో,  గొడవ పడతుందేమో, అాన్న భయంతో చాలామంది తమ ప్రేమను వెల్లడించకుండా ఉండిపోతారు.  భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమోనన్న భయంతో చాలామంది ప్రేమను చెప్పడానికి వెనుకాడతారు. ఇదే భయాన్ని శివకార్తికేయన్ కాలేజీలో అనుభవించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రహస్యం వెల్లడించిన శివకార్తికేయన్
Image Credit : instagram/sivakarthikeyan

రహస్యం వెల్లడించిన శివకార్తికేయన్

ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శివకార్తికేయన్ కు ఓ ప్రశ్న ఎదురయ్యింది. ఓ అమ్మాయి శివకార్తికేయను ను ప్రశ్నిస్తూ.. ‘’ సార్, ఎవరికీ తెలియని రహస్యం చెప్పాలి. కాలేజీ రోజుల గురించి చెప్పండి'' అని ఓ అమ్మాయి అడిగింది. అప్పుడు ఆయన తన వన్ సైడ్ లవ్ గురించి  ఏమాత్రం ఆలోచించకుండా  చెప్పారు. తొలిచూపులోనే కలిగిన ప్రేమ ఎంత త్వరగా ముగిసిందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.

35
శివకార్తికేయన్ వన్ సైడ్ లవ్
Image Credit : instagram/sivakarthikeyan

శివకార్తికేయన్ వన్ సైడ్ లవ్

'నాకు ఒక వన్ సైడ్ లవ్ ఉండేది. కానీ అది కొన్ని రోజుల్లోనే ముగిసింది. ఎందుకంటే, ఆమె వెంటనే మరో అబ్బాయితో కమిట్ అయింది. నా జీవితంలో ఎవరికీ చెప్పని రహస్యం ఇదే కావచ్చు. మా కాలేజీ స్నేహితులు కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు' అని శివకార్తికేయన్ చెప్పారు.

45
భయపడి ప్రేమ గురించి చెప్పలేదు..
Image Credit : X

భయపడి ప్రేమ గురించి చెప్పలేదు..

'మీ అబ్బాయి ఇలా చేశాడు' అని ఇంట్లో చెబితే సమస్య అవుతుందని భయపడి ఆమెకు నా ప్రేమ గురించి చెప్పలేదు.  నేను అల్లరి చేసేవాడిని కాదు. టీవీ హోస్ట్‌గా ఉన్నప్పుడు, ఓ మాల్‌లో ఆ అమ్మాయిని దూరం నుంచి చూశాను. కానీ మాట్లాడలేదు' అని ఆయన అన్నారు.

55
మేనమామ కూతురితో హీరో పెళ్లి
Image Credit : instagram/aarthy.sivakarthikeyan

మేనమామ కూతురితో హీరో పెళ్లి

‘’ఆమె వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని తెలిసింది. నేను చూసినప్పుడు ఆమె ప్రేమించిన అబ్బాయి కూడా కనిపించలేదు.. చిత్రం ఏంటంటే.. ఆమె తాను ప్రేమించి అబ్బాయిని కూడా పెళ్ళి చేసుకోలేదు. ఆమె అతనికి కూడా దక్కలేదని సంతోషించాను'' అని శివకార్తికేయన్ చెప్పారు. మొదటి ప్రేమ విఫలమవడంతో, తన మేనమామ కూతురు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు శివకార్తికేయన్. వీరికి ముగ్గురు పిల్లలు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
2 కోట్లు ఖర్చు పెట్టి.. పల్లెటూరిలో తల్లీతండ్రులకు ఇల్లు కట్టిన.. జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా?
Recommended image2
ప్రభాస్ టాప్ 10 సినిమాలు, 4 డిజాస్టర్లు.. 600 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved