ప్రభాస్ టాప్ 10 సినిమాలు, 4 డిజాస్టర్లు.. 600 కోట్లు
టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్. అక్టోబర్ 23, 1979న ఉప్పలపాటి వెంకట సూర్యవనారాయణ ప్రభాస్ రాజుగా జన్మించిన ప్రభాస్ కు 46 ఏళ్లు నిండాయి. ఇక ఆయన 23 ఏళ్ల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 10 సినిమాల గురించి తెలుసుకుందాం.

1. బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1788.06 కోట్ల రూపాయలు (ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్)
దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి
నటీనటులు: ప్రభాస్ , రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ
2. కల్కి 2898 AD (2024)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 1042.25 కోట్ల రూపాయలు (బ్లాక్ బస్టర్)
దర్శకుడు: నాగ్ అశ్విన్
నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్.
3. బాహుబలి: ది బిగినింగ్ (2015)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 650 కోట్ల రూపాయలు (ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్)
దర్శకుడు: ఎస్.ఎస్. రాజమౌళి
నటీనటులు: ప్రభాస్, తమన్నా భాటియా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్.
4. సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్ (2023)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 617.75 కోట్ల రూపాయలు (హిట్)
దర్శకుడు: ప్రశాంత్ నీల్
నటీనటులు: ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి, జగపతి బాబు.
5. సాహో (2019)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 451 కోట్ల రూపాయలు (ఫ్లాప్)
దర్శకుడు: సుజీత్
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ ష్రాఫ్.
6. ఆదిపురుష్ (2023)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 393 కోట్ల రూపాయలు (డిజాస్టర్)
దర్శకుడు: ఓం రౌత్
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే.
7. రాధే శ్యామ్ (2022)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 149.5 కోట్ల రూపాయలు (డిజాస్టర్)
దర్శకుడు: కె.కె. రాధాకృష్ణ కుమార్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, కృష్ణంరాజు, భాగ్యశ్రీ పటవర్ధన్.
8. మిర్చి (2013)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 83.4 కోట్ల రూపాయలు (బ్లాక్ బస్టర్)
దర్శకుడు: కొరటాల శివ
నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ, సత్యరాజ్, బ్రహ్మానందం.
9. మిస్టర్ పర్‌ఫెక్ట్ (2011)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 48.2 కోట్ల రూపాయలు (సూపర్ హిట్)
దర్శకుడు: దశరథ్
నటీనటులు: ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్నూ, మురళీ మోహన్, నాజర్, ప్రకాష్ రాజ్.
10. రెబల్ (2012)
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 46.8 కోట్ల రూపాయలు (ఫ్లాప్)
దర్శకుడు: రాఘవేంద్ర లారెన్స్
నటీనటులు: ప్రభాస్, తమన్నా భాటియా, దీక్షా సేథ్, కృష్ణంరాజు, ముఖేష్ రిషి, బ్రహ్మానందం.