MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెండో పెళ్లయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తున్నాడు... సింగర్ సునీత కొడుకు ఆకాష్ ఓపెన్ కామెంట్స్ 

రెండో పెళ్లయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తున్నాడు... సింగర్ సునీత కొడుకు ఆకాష్ ఓపెన్ కామెంట్స్ 

సింగర్ సునీత కుమారుడు ఆకాష్ తల్లి రెండో పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రెండో వివాహం అనంతరం కూడా మొదటి భర్త ఆమెను కలుస్తున్నాడట. ఆకాష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 03 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


సింగర్ సునీత కుమారుడు ఆకాష్ ఇటీవల హీరోగా అరంగేట్రం చేశాడు. ఆకాష్ నటించిన సర్కారు నౌకరి జనవరి 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పీరియాడిక్ సోషల్ డ్రామాగా సర్కారు నౌకరి తెరకెక్కింది. ఆకాష్ నటనకు ప్రశంసలు దక్కాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Singer Sunitha

Singer Sunitha

ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆకాష్ తల్లి రెండో వివాహం పై కీలక కామెంట్స్ చేశాడు. ఆకాష్ మాట్లాడుతూ... నాకు పరిపక్వత వచ్చాక తెలిసిన విషయం ఏంటంటే.. పరిశ్రమలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. మహిళలు మరింత ఒత్తిడికి గురవుతారు. 
 

37
Singer Sunitha

Singer Sunitha

అమ్మ ఆ ఒత్తిడిని భరిస్తూనే మరోపక్క నన్ను, చెల్లిని, అమ్మమ్మను, తాతయ్యను చూసుకుంది. మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. రెండో పెళ్లి అయ్యాక కూడా నాన్న ఇంటికి వస్తూ ఉంటారు. రామకృష్ణ గారితో(సునీత రెండో భర్త) నాన్న ఫ్రెండ్లీగా ఉంటారు. కోపం, పగలు వదిలేసి ప్రశాంతంగా ఉంటున్నాము.

47
Singer Sunitha

Singer Sunitha


అమ్మ రెండో వివాహం విషయంలో చాలా భయపడింది. పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో అని ఆందోళన చెందింది. రామకృష్ణ అనే మీకు ఇష్టమేనా అని నేను అమ్మను అడిగాను. ఇష్టమే అని అమ్మ చెప్పింది. అమ్మ చాలా కాలం ఎమోషనల్ సపోర్ట్ మిస్ అయ్యింది. ఆమె సంతోషమే మాకు ముఖ్యం... అని అన్నాడు. 

57
Singer Sunitha

Singer Sunitha

ఆకాష్ మాటలను బట్టి చూస్తే రామకృష్ణతో పెళ్లి తర్వాత కూడా మొదటి భర్తతో సునీత సత్సంబంధాలు కలిగి ఉన్నారు. పిల్లల కోసం బహుశా వారిద్దరి కలుస్తారని అర్థం అవుతుంది. రామకృష్ణకు కూడా సునీత మొదటి భర్తతో  పరిచయం ఉంది. స్నేహితులుగా మెలుగుతారనిపిస్తుంది. 
 

67


2021 జనవరిలో 42 ఏళ్ల సునీత రెండో వివాహం చేసుకుంది. రామకృష్ణ మ్యాంగో మీడియా అధినేత. సునీత రెండో వివాహం చేసుకోవడంపై అనేక విమర్శలు వినిపించాయి. పెళ్లీడు కొచ్చిన పిల్లలు ఉండగా మీరు పెళ్లి చేసుకోవడం ఏంటని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేశారు. స్నేహితులు సునీతకు అండగా నిలిచారు. 

77
Singer Sunitha

Singer Sunitha

ఇక 19 ఏళ్లకే సునీత కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి సంతానం. ఆర్థిక కారణాలతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తి విడిపోయారు. రెండో పెళ్లితో సునీత జీవితం కలర్ఫుల్ గా మారింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved