MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పెళ్లి విషయం దాచిన సింగర్ సునీత, విషయం తెలిసి కోప్పడ్డ పిల్లలు!

పెళ్లి విషయం దాచిన సింగర్ సునీత, విషయం తెలిసి కోప్పడ్డ పిల్లలు!

సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనితో కలిసి మాల్దీవ్స్ వెళ్లారు. జనవరిలో పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమికులరోజు వేడుక మాల్దీవ్స్ లో జరుపుకోవడం జరిగింది. వెకేషన్ కి వెళ్లబోయే ముందు రామ్, సునీత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 15 2021, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
యాంకర్ సుమ ఈ క్రేజీ కపుల్ ని ఇంటర్వ్యూ చేయగా.. సునీత, రామ్ ల పరిచయం, వివాహం వంటి అనేక విషయాలు బయటికి వచ్చాయి. అయితే తన నిశ్చితార్థం గురించి సునీత ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
సునీత నిశ్చితార్థం గురించి తెలుసుకున్న ఆమె కొడుకు కూతురు కోప్పడ్డారట. దానికి కారణం ఏమిటో వివరించారు సునీత.

39
రామ్ సునీతలకు చాలా కాలంగా పరిచయం ఉందట. వృత్తిపరంగా అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడుకునేవారట. కొన్నిసార్లు రామ్ ఫోన్ సునీత లిఫ్ట్ చేసేవారు కాదట.

49
లాక్ డౌన్ సమయంలో రామ్, సునీతకు ఫోన్ చేశారట. అప్పుడు మాటల్లో మాటగా ఏంటి పెళ్లి చేసుకోరా.. ఒంటరిగానే ఉండిపోతారా అని సునీత, రామ్ ని అడిగారట.

59
దానికి రామ్... ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని సునీతతో అన్నారట. ఆ విషయం సునీత తల్లిదండ్రులతో చెప్పగా.. సానుకూలంగా స్పందించారట.

69
ఇద్దరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని పెళ్లి ఫిక్స్ చేశారట.  ఓరోజు సడన్ గా రామ్ కుటుంబ సభ్యులతో పాటు సునీత ఇంటికి వచ్చి... చీర ఇచ్చారట.

79
ఆ ఫోటోలు నెట్ లో రావడంతో సునీతకు నిశ్చితార్థం అని వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలు చూసిన సునీత సన్నహితులు ఫోన్ చేసి విష్ చేశారట.

89
సునీత నిశ్చితార్థం గురించి అప్పుడు తెలుసుకున్న పిల్లలు, సునీతపై కోప్పడ్డారట. ఇంత ముఖ్యమైన విషయం మాకు చెప్పకుండా దాస్తావా.. ముందే చెవితే కొత్త బట్టలు కొనుక్కునే వాళ్ళం కదా అని అన్నారట.

99
రామ్-సునీతల వివాహాన్ని ఇద్దరు పిల్లలు మనస్ఫూర్తిగా అంగీకరించారు. అమ్మ పెళ్లిని అన్నీ తామై, సంబరంగా చేశారు కొడుకు కూతురు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved