కాస్లీ రిసార్ట్ లో యాంకర్ తో కలిసి కల్లు తాగిన  సింగర్ సునీత.. వైరల్ అవుతున్న ఫోటోలు!

First Published Mar 6, 2021, 3:09 PM IST


సింగర్ సునీత రెండవ వివాహం చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టారు. మీడియా యజమాని రామ్ ని జనవరిలో సునీత వివాహం చేస్తున్నారు. పెద్దల అనుమతితో, ఒకరిని మరొకరు ఇష్టపడి ఈ వివాహం చేసుకోవడం జరిగింది.