MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత

S Janaki: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూత

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. ఎస్ జానకి మధుర గానం గురించి తెలియనివారు, ఆమె పాటలు వినని వారు ఉండరు.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 11 2026, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి
Image Credit : Asianet News

లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. ఎస్ జానకి మధుర గానం గురించి తెలియనివారు, ఆమె పాటలు వినని వారు ఉండరు. శనివారం రోజు ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జానకి మరణానికి కారణం
Image Credit : our own

జానకి మరణానికి కారణం

వృద్ధాప్య సమస్యలతో ఆమె మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె మనవరాలు అప్సర విధ్యుల సోషల్ మీడియాలో ప్రకటించారు. ఎస్ జానకి పూర్తి పేరు సిస్ట్ల శ్రీరామమూర్తి జానకి. 1938 ఏప్రిల్ 23న జానకి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జన్మించారు. 1957 నుంచే సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. 60 ఏళ్ళ కెరీర్ లో ఆమె 48 వేలకు పైగా పాటలు పాడారు. అలాంటి లెజెండ్రీ సింగర్ కన్ను మూయడంతో సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.

Related Articles

Related image1
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Related image2
Rithu Chowdary: రీతూ చౌదరి ఆస్తులు, లగ్జరీ కార్లు ఎలా సంపాదిస్తోంది.. తండ్రి గురించి చెప్పిన రహస్యం
35
నాలుగు జాతీయ అవార్డులు
Image Credit : Asianet News

నాలుగు జాతీయ అవార్డులు

దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఆమె వేలాది పాటలు ఆలపించారు. తన మధురమైన గానంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్న జానకి, భారతీయ సినీ సంగీత చరిత్రలో అత్యంత గొప్ప గాయనిలలో ఒకరిగా గుర్తింపు పొందారు. తన అద్భుతమైన గాన ప్రతిభకు గుర్తింపుగా ఎస్ జానకి నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలను అందుకున్నారు.

45
పద్మభూషణ్ అవార్డు రిజెక్ట్ చేసిన జానకి
Image Credit : Asianet News

పద్మభూషణ్ అవార్డు రిజెక్ట్ చేసిన జానకి

పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, దానిని ఆమె తిరస్కరించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.పద్మ భూషణ్ అవార్డుకి తనని చాలా ఆలస్యంగా గుర్తించారని, తాను అత్యున్నత పురస్కారం భారతరత్నకి అర్హురాలిని అని జానకి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. సంగీతానికి ఆమె చేసిన సేవలకు గాను అనేక సంస్థలు ఆమెను ఘనంగా సత్కరించాయి.

55
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం
Image Credit : Asianet News

సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

ఎస్ జానకి మరణవార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు,  అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఆమెకు నివాళులు అర్పిస్తూ, భారతీయ సంగీత ప్రపంచానికి ఇది తీరని లోటు అని పేర్కొంటున్నారు. ఆమె ఆలపించిన ఎన్నో అమర గీతాలు తరతరాల పాటు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image2
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image3
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Related Stories
Recommended image1
Nithya Menen: నిత్యామీనన్ టాప్ 5 సూపర్ హిట్ మూవీస్.. ఆ రెండూ లేకపోతే క్రేజీ హీరో కెరీర్ క్లోజ్
Recommended image2
Rithu Chowdary: రీతూ చౌదరి ఆస్తులు, లగ్జరీ కార్లు ఎలా సంపాదిస్తోంది.. తండ్రి గురించి చెప్పిన రహస్యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved