MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Age Gap: జూ.ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లకు సూపర్ హిట్ పాటలు పాడిన సింగర్.. 16 ఏళ్ళు చిన్న అమ్మాయితో పెళ్లి

Age Gap: జూ.ఎన్టీఆర్, బన్నీ, మహేష్ లకు సూపర్ హిట్ పాటలు పాడిన సింగర్.. 16 ఏళ్ళు చిన్న అమ్మాయితో పెళ్లి

గ్రామీ నామినేటెడ్ సింగర్ వరిజాశ్రీ, ప్రముఖ గాయకుడు రఘు దీక్షిత్ 2025లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు రఘు వయసు 50 కాగా, వరిజాశ్రీకి 34. తమ మధ్య ఉన్న 16 ఏళ్ల వయసు తేడాపై రఘు దీక్షిత్ 'హిందుస్థాన్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి మాట్లాడారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 12 2026, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మా బంధం సంగీతం కన్నా ఎక్కువ
Image Credit : Asianet News

మా బంధం సంగీతం కన్నా ఎక్కువ

"మేమిద్దరం కలిసి బాగా నవ్వుకుంటాం, సంగీతం సృష్టిస్తాం, ప్రయాణాలు చేస్తాం. ఒకరికొకరం స్పేస్ ఇచ్చుకుంటాం. దాన్ని నేను గౌరవిస్తాను. ఇద్దరికీ సంగీతం అంటే ప్రాణం. కానీ మా బంధం కేవలం సంగీతానికే పరిమితం కాదు. ఒకరి ఎదుగుదలకు మరొకరం ప్రోత్సాహం ఇచ్చుకుంటాం" అని రఘు దీక్షిత్ చెప్పారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అందరి కళ్లు మాపైనే ఉంటాయి
Image Credit : singer raghu dixit varijashree instagram

అందరి కళ్లు మాపైనే ఉంటాయి

"వరిజాశ్రీ అద్భుతమైన సంగీతకారిణి, అంతకుమించి మంచి మనిషి. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు అందరి కళ్లూ మాపైనే ఉంటాయని తెలుసు. మొదట్లో ఇది మాకు చాలా బాధ కలిగించింది. కానీ ఇంటర్నెట్‌ను సీరియస్‌గా తీసుకోకూడదని అర్థమైంది. అప్పుడే సంతోషంగా ఉండగలం" అని ఆయన అన్నారు.
34
ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన పనిలేదు
Image Credit : singer raghu dixit varijashree instagram

ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన పనిలేదు

"మాకు ముఖ్యమైన వాళ్లు మాతోనే ఉన్నారు. నిజమైన అభిమానులు మాకు ప్రేమను, ఆశీర్వాదాలను అందించారు. ఇంతకంటే ఇంకేం కావాలి? వీటన్నింటినీ మించి, మేమిద్దరం ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోలేదు" అని రఘు దీక్షిత్ స్పష్టం చేశారు. రఘు దీక్షిత్ చేసిన ఈ వ్యాఖ్యలు వరిజాతో ఏజ్ గ్యాప్ గురించే.

44
అవును, మేం పెళ్లి చేసుకున్నాం
Image Credit : singer raghu dixit varijashree instagram

అవును, మేం పెళ్లి చేసుకున్నాం

"ప్రేమ అనేది ఓ విచిత్రమైన విషయం. అది ఇతరులకు కనిపించని అందాన్ని చూస్తుంది. మేమిద్దరం చాలా కాలంగా స్నేహితులం. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ప్రేమ, గౌరవం, నమ్మకంపై ఆధారపడినప్పుడు బయట వచ్చే గాసిప్‌లు మమ్మల్ని ఏమీ చేయలేవు. నేను వరిజాతో నా జీవితాన్ని పంచుకుంటున్నాను. ఇది నా జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణం" అని ఆయన చెప్పారు.

రఘు దీక్షిత్ సింగర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా రాణిస్తున్నారు. రఘు దీక్షిత్ తెలుగులో మహేష్ బాబు శ్రీమంతుడు, అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో లాంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Deepika To Kriti Sanon : ఒకప్పుడు ర్యాంప్‌పై.. ఇప్పుడు వెండితెరపై.. వీళ్లంతా యాక్టర్లు కాకముందు మోడల్సే!
Recommended image2
Gautham: ఆ మూవీలో మహేష్ బాబు కాదు, గౌతమ్ నటించాలి.. తాతని, తండ్రిని మించిపోయాడు.. మైండ్ బ్లోయింగ్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved