MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సింగర్ అయితేనేం.. లేటెస్ట్ వేర్స్ లో ఆకర్షిస్తున్న మంగ్లీ.. ఆ స్టన్నింగ్ స్టిల్స్ చూశారా.!

సింగర్ అయితేనేం.. లేటెస్ట్ వేర్స్ లో ఆకర్షిస్తున్న మంగ్లీ.. ఆ స్టన్నింగ్ స్టిల్స్ చూశారా.!

సింగర్, నటి మంగ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా తరుచూ తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్నారు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 10 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలంగాణ ఫోక్ సాంగ్స్, బతుకమ్మ, బోనాలు, సమక్క సారక్క, శివరాత్రి సాంగ్స్ పాడి జానపద గేయనిగా మంగ్లీ (Mangli) మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అంతకు ముందు యాంకర్ గా వీ6న్యూస్ లోనూ పనిచేశారు. బంజరా మహిళగా ఆకట్టుకున్నారు. మైక్ టీవీ ద్వారా యాంకర్ గా, సింగర్ గా కెరీర్ ను మలుపు తిప్పుకుంది. ఎన్నో పాటలు పాడి అలరిస్తోంది. అటు పొలిటికల్ గానూ కొన్ని సాంగ్స్ పాడింది.

36

మరోవైపు  నటిగానూ మంగ్లీ వెండితెరపై మెరుస్తోంది. స్వేచ్చ, గువ్వ గోరింక, మ్యాస్ట్రో వంటి చిత్రాలతోనూ ఆడియెన్స్ ను అలరించింది. ఇలా ప్రస్తుతం నటిగా, సింగర్ గా కెరీర్లో దూసుకుపోతోంది. 
 

46

ఈ క్రమంలో మంగ్లీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా వరుసగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టకుంటున్నారు. లేటెస్ట్ వేర్స్ ధరిస్తూ నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. 
 

56

పాటలు పాడటమే కాదు.. లేటెస్ట్ ఫ్యాషన్ కూడా పరిచయం చేస్తామంటూ సింగర్ మంగ్లీ తన ఫొటోషూట్లతో అదరగొడుతోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 

66

పింక్ అండ్ వైట్ లాంగ్ ఫ్రాక్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. ఖతర్నాక్ స్టిల్స్ తో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. తన ధరించి యాక్సెసరీస్ కూడా ఆకట్టుకుంటున్నాయి.  ఇక మంగ్లీ టీటీడీ కి సంబంధించిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్ కు అడ్వైజర్ గానూ కొనసాగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Recommended image2
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image3
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved